రౌడీతో మరో మూవీ… మమ్మీ డాడీ వద్దన్నారు – రష్మిక

రష్మిక మందన్నా.. ‘ఛలో’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ. వరుసపెట్టి ఆఫర్స్ అందుకుని తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ.. హీరో విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేస్తోంది. రేపు రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి.. విజయ్ అండ్ కో నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ షురూ చేశారు. దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ వైజాగ్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ […]

రౌడీతో మరో మూవీ... మమ్మీ డాడీ వద్దన్నారు - రష్మిక
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 25, 2019 | 5:17 PM

రష్మిక మందన్నా.. ‘ఛలో’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ. వరుసపెట్టి ఆఫర్స్ అందుకుని తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ.. హీరో విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేస్తోంది. రేపు రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి.. విజయ్ అండ్ కో నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ షురూ చేశారు. దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ వైజాగ్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ.. ‘మన లైఫ్‌లో చాలా విషయాల గురించి ఫైట్ చేయాల్సి వస్తుందని.. తాను ఇండస్ట్రీలోకి రావడానికి.. పేరెంట్స్, ఫ్రెండ్స్.. మరికొంతమందితో విభేదించాల్సి వచ్చిందని తన బాధను వివరించింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలంటే అందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని.. ముఖ్యంగా అమ్మాయిలకు రేస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చింది.

విజయ్‌తో మరో సినిమాకు.. పేరెంట్స్ నో అన్నారు…

దర్శకుడు భరత్ కమ్మ నాకు ఈ సినిమా కథ చెప్పగానే నచ్చింది. ఎలాగైనా ఈ మూవీ చేయాలనీ డిసైడ్ అయ్యాను. కానీ అమ్మానాన్నలు దానికి ఒప్పుకోలేదు. ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. ఎందుకు విజయ్‌తో మరో సినిమా చేస్తున్నావ్..? చేయొద్దన్నారని రష్మిక వెల్లడించింది.

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!