Rana Miheeka 3D Impressions : భ‌ల్లాల‌దేవుడి బ‌హుమానం… అనుబంధాన్ని అచ్చువేయించాడు…

ప్రేమ పెళ్లి చేసుకున్న భ‌ల్లాల‌దేవుడు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చి నెచ్చెలితో ముచ్చ‌ట‌లాడుతున్నాడు.

Rana Miheeka 3D Impressions : భ‌ల్లాల‌దేవుడి బ‌హుమానం... అనుబంధాన్ని అచ్చువేయించాడు...
Follow us

| Edited By:

Updated on: Jan 21, 2021 | 9:58 AM

ప్రేమ పెళ్లి చేసుకున్న భ‌ల్లాల‌దేవుడు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చి నెచ్చెలితో ముచ్చ‌ట‌లాడుతున్నాడు. వెల‌క‌ట్ట‌లేని అనుబంధాల‌ను పోగుచేసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే ప్రేమ బంధానికి ఓ రూపం ఇచ్చి అభిమానుల‌తో పంచుకున్నాడు. రానా-మిహికాలు త‌మ వివాహ‌ బంధానికి గుర్తుగా త్రీడీ మోడ‌ల్ చేయించుకున్నారు. ప్రముఖ ఆర్టిస్ట్‌ భావనా జస్రతో 3డీ మోడ‌ల్‌గా చేయించారు. ఒకరి చేయిని మరొకరు పట్టుకున్న మౌల్డ్‌ను తయారుచేసి, దానికి బంగారు పూత పూసారు. ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

కాగా, రానా ద‌గ్గుబాటి ఆగ‌స్ట్ 8, 2020న త‌న ప్రేయ‌సి మిహికా బ‌జాజ్‌ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. క‌రోనా వ‌ల‌న కొద్ది మంది కుటుంబ స‌భ్యుల మ‌ధ్య వీరి వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం రానా విరాట ప‌ర్వం, అర‌ణ్య‌తో పాటు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో