AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జపాన్ ఫ్యాన్స్ పంపారండీ గిఫ్ట్‌లు: చెర్రీ

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తబ్బిబ్బవుతున్నాడు. చాలా సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. ఇంతకీ ఇంతలా చెర్రీని సంతోషానికి గురి చేసింది ఏంటంటే విదేశీ  ‘అభిమానం’. అవును జపాన్‌వాసుల అభిమానం రామ్ చరణ్‌ను ఆనందంలో పొంగిపోయేలా చేసింది. అసలు విషయం ఏంటంటే.. గత నెల రామ్ చరణ్ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా జపాన్ నుంచి కొంతమంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ గిఫ్ట్‌లు పంపారు. అయితే అవి […]

జపాన్ ఫ్యాన్స్ పంపారండీ గిఫ్ట్‌లు: చెర్రీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2019 | 12:25 PM

Share

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తబ్బిబ్బవుతున్నాడు. చాలా సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. ఇంతకీ ఇంతలా చెర్రీని సంతోషానికి గురి చేసింది ఏంటంటే విదేశీ  ‘అభిమానం’. అవును జపాన్‌వాసుల అభిమానం రామ్ చరణ్‌ను ఆనందంలో పొంగిపోయేలా చేసింది.

అసలు విషయం ఏంటంటే.. గత నెల రామ్ చరణ్ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా జపాన్ నుంచి కొంతమంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ గిఫ్ట్‌లు పంపారు. అయితే అవి చెర్రీకి చాలా ఆలస్యంగా చేరాయి. దీంతో వాటిని చూసి సర్‌ప్రైజ్ అయిన చెర్రీ.. ఓ ఫొటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘జపాన్ నుంచి స్వీట్ సర్‌ప్రైజ్ వచ్చింది. మీ అందరి ప్రేమ నన్ను ఆనందానికి గురిచేసింది. జపాన్‌లోని నా అభిమానులందరికీ లవ్ యు. మిమ్మల్ని త్వరలోనే కలవాలని భావిస్తున్నా. థ్యాంక్ యు జపాన్’’ అంటూ చెర్రీ కామెంట్ పెట్టాడు. కాగా చెర్రీ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్ఆర్‌’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు.

https://www.facebook.com/AlwaysRamCharan/posts/1279298218885228

Follow Us
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ