AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాని సినిమాలో రకుల్ ఐటెం సాంగ్..!

హీరో నాని, డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో నాని సరసన ఆరుగురు హీరోయిన్స్ నటించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మెరవనుందట. హీరోయిన్ […]

నాని సినిమాలో రకుల్ ఐటెం సాంగ్..!
Ravi Kiran
|

Updated on: Feb 21, 2019 | 5:55 PM

Share

హీరో నాని, డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో నాని సరసన ఆరుగురు హీరోయిన్స్ నటించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మెరవనుందట. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ మధ్య పెద్దగా ఆఫర్స్ రావట్లేదు. ఆమె ప్రస్తుతం తమిళ హీరో శివ కార్తికేయన్ సినిమా, సూర్య ‘ఎన్జీకే’ సినిమాల్లో నటిస్తోంది.   

అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో