AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్కి ఎందుకీ డైలమా..?

సీనియర్ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్‌గా రిలీజైన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. కానీ ఇంతలోనే ఏమైందో అనూహ్యంగా వాయిదా వేశారని ప్రచారం చేశారు. మరోవైపు ‘అభినేత్రి 2’, సూర్య ‘ఎన్జీకే’, […]

కల్కి ఎందుకీ డైలమా..?
Ravi Kiran
|

Updated on: May 18, 2019 | 9:20 PM

Share

సీనియర్ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్‌గా రిలీజైన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. కానీ ఇంతలోనే ఏమైందో అనూహ్యంగా వాయిదా వేశారని ప్రచారం చేశారు.

మరోవైపు ‘అభినేత్రి 2’, సూర్య ‘ఎన్జీకే’, ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలు మే 31న రిలీజ్ కానున్నాయి. ఇక వీటిల్లో సూర్య ‘ఎన్జీకే’ పెద్ద సినిమా అని చెప్పాలి. అయితే వీటన్నిటికంటే ‘కల్కి’ క్రేజ్ వేరు. కాగా సూర్య ‘ఎన్జీకే’ చిత్రం రైట్స్ కె.కె. రాధామోహన్  చేజిక్కించుకుని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. అటు కల్కి రైట్స్ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. ఇక డబ్బింగ్ సినిమా ముందు విడుదల చేసి.. కల్కి సినిమా తర్వాత రిలీజ్ చేయడంలో ఆయన లాజిక్ ఏంటో అర్ధం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. మరికొందరు అయితే తెలుగు సినిమాకి అన్యాయం?  డబ్బింగుకి న్యాయం? ఇదేంటంటూ ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో.?

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్