AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహర్షి రీమేక్‌లో సల్లూభాయ్..?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాలు రీమేక్ చేయడంలో ముందుంటాడు. ఆయన తన కెరీర్‌లో దాదాపు 10 సౌత్ మూవీ రీమేక్స్‌లో నటించాడు. ‘రెడీ’. ‘కిక్’, ‘వాంటెడ్’ ఇలా సల్మాన్ చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ మరో సౌత్ సినిమాను రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రం గత వారం రిలీజై బాక్స్ ఆఫీస్ […]

మహర్షి రీమేక్‌లో సల్లూభాయ్..?
Ravi Kiran
| Edited By: |

Updated on: May 19, 2019 | 5:23 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాలు రీమేక్ చేయడంలో ముందుంటాడు. ఆయన తన కెరీర్‌లో దాదాపు 10 సౌత్ మూవీ రీమేక్స్‌లో నటించాడు. ‘రెడీ’. ‘కిక్’, ‘వాంటెడ్’ ఇలా సల్మాన్ చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ మరో సౌత్ సినిమాను రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రం గత వారం రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాని సల్మాన్ ఖాన్‌తో రీమేక్ చేయించే పనిలో పడ్డారట దర్శక నిర్మాతలు. మొదట మూవీని సల్మాన్‌కి చూపించి ఆయన ఓకే చేస్తే రీమేక్ పనులు మొదలుపెట్టే యోచనలో ఉన్నారంట నిర్మాతలు. మరి సల్మాన్ సినిమా చూసి ఏ నిర్ణయం చెబుతాడో వేచి చూడాల్సిందే.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌