బ్యూటీలు, సెలబ్రెటీలకు కోట్లు కురిపిస్తోన్న ఇన్‌స్టాగ్రామ్..!

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు వేయడం తెలుసు. కానీ.. మనీ సంపాదించడమేంటని అనుకుంటున్నారా..? ఆ ఒక్క పోస్టుతోనే కోట్లు సంపాదిస్తున్నారు కొంతమంది బ్యూటీలు.. ప్రముఖులు. అందులో మన విరాట్ కొహ్లీ కూడా ఉన్నాడండోయ్.. అంతే కాదు.. ఈ రేసులో ప్రియాంక చోప్రా కూడా చేరిపోయింది. మరి వారు ఎంత సంపాదించుకుంటున్నారో తెలుసుకుందామా..! ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు.. ఆమె ఒక్క పోస్టుకు 271,000 డాలర్లు తీసుకుంటున్నారు. విరాట్ కొహ్లీ ఒక్క పోస్టుకు 196,00 డాలర్లు సంపాదిస్తున్నాడు. […]

బ్యూటీలు, సెలబ్రెటీలకు కోట్లు కురిపిస్తోన్న ఇన్‌స్టాగ్రామ్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 25, 2019 | 6:32 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు వేయడం తెలుసు. కానీ.. మనీ సంపాదించడమేంటని అనుకుంటున్నారా..? ఆ ఒక్క పోస్టుతోనే కోట్లు సంపాదిస్తున్నారు కొంతమంది బ్యూటీలు.. ప్రముఖులు. అందులో మన విరాట్ కొహ్లీ కూడా ఉన్నాడండోయ్.. అంతే కాదు.. ఈ రేసులో ప్రియాంక చోప్రా కూడా చేరిపోయింది. మరి వారు ఎంత సంపాదించుకుంటున్నారో తెలుసుకుందామా..!

ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు.. ఆమె ఒక్క పోస్టుకు 271,000 డాలర్లు తీసుకుంటున్నారు. విరాట్ కొహ్లీ ఒక్క పోస్టుకు 196,00 డాలర్లు సంపాదిస్తున్నాడు. అలాగే పలువురు ఇన్‌స్టాలో సంపాదిస్తున్న మొత్తాలు కోట్ల డాలర్లకు చేరిపోయాయి. వీరిలో.. అమెరికన్ మోడల్.. కైలీ జెన్నర్ ఒక్కో పోస్టుకు 1,266,000 డాలర్లు సంపాదించగా, ఆరియానా గ్రాండ్.. ఒక్కో పోస్టుకు 996,000 డాలర్లు, ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో.. 975,000 డాలర్లు, మరో అమెరికన్ మోడల్, నటి కిమ్ కర్దాషియన్.. 910,000 డాలర్లు సంపాదిస్తున్నారు.

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?