AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమన్నా-ప్రభుదేవా జంటగా ఒకే రోజు రెండు సినిమాలు

ఒక హీరో .. ఒక హీరోయిన్ కలిసి రెండు భాషల్లో నటించిన సినిమాలు రెండూ, ఒకే రోజున విడుదల కావడమనే అరుదైన సంఘటన ఇప్పుడు తమన్నా – ప్రభుదేవా విషయంలో జరుగుతోంది. తమిళంలో తమన్నా – ప్రభుదేవా కలిసి ‘దేవి 2’ ( అభినేత్రి 2) సినిమా చేశారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక తమన్నా – ప్రభుదేవా కాంబినేషన్లో హిందీలో ‘ఖామోషి’ హారర్ […]

తమన్నా-ప్రభుదేవా జంటగా ఒకే రోజు రెండు సినిమాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 30, 2019 | 6:14 PM

Share

ఒక హీరో .. ఒక హీరోయిన్ కలిసి రెండు భాషల్లో నటించిన సినిమాలు రెండూ, ఒకే రోజున విడుదల కావడమనే అరుదైన సంఘటన ఇప్పుడు తమన్నా – ప్రభుదేవా విషయంలో జరుగుతోంది. తమిళంలో తమన్నా – ప్రభుదేవా కలిసి ‘దేవి 2’ ( అభినేత్రి 2) సినిమా చేశారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక తమన్నా – ప్రభుదేవా కాంబినేషన్లో హిందీలో ‘ఖామోషి’ హారర్ సినిమా నిర్మితమైంది. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీనే విడుదల చేయనున్నారు. ఇలా తమన్నా – ప్రభుదేవా కలిసి చేసిన సినిమాలు రెండు, ఒకే రోజున ప్రేక్షకులను పలకరించనుండటం నిజంగా విశేషమే.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!