AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh-Rana: ఓటీటీలోకి అడుగు పెడుతున్న దగ్గుబాటి హీరోలు.. రానా- వెంకటేష్ వెబ్ సిరీస్‌కు పవర్ ఫుల్ టైటిల్..

కరోనా పుణ్యమా అని డిజిటల్ ఫ్లాట్స్‌కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం అంతా ఓటీటీల హవా నడుస్తుంది. స్టార్ హీరో.. హీరోయిన్లు సైతం ఓటీటీల వైపే చుస్తున్నారు.

Venkatesh-Rana: ఓటీటీలోకి అడుగు పెడుతున్న దగ్గుబాటి హీరోలు.. రానా- వెంకటేష్ వెబ్ సిరీస్‌కు పవర్ ఫుల్ టైటిల్..
Rana
Rajeev Rayala
|

Updated on: Sep 22, 2021 | 12:48 PM

Share

Venkatesh-Rana: కరోనా పుణ్యమా అని డిజిటల్ ఫ్లాట్స్‌కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం అంతా ఓటీటీల హవా నడుస్తుంది. స్టార్ హీరో.. హీరోయిన్లు సైతం ఓటీటీల వైపే చుస్తున్నారు. ఇక ఇప్పుడు దగ్గుబాటి హీరోలు కూడా ఓటీటీలో అలరించనున్నారు. రానా – వెంకటేష్ కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. రానా – వెంకటేష్ కలిసి నటించబోతున్నారని చాలాకాలంగా ఫిలిం సర్కిల్స్‌లో వార్త  చక్కర్లు కొడుతుంది. వెంకటేష్ నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమా చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి రానా కూడా వెంకీతో సినిమా చేయాలనీ చూస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తే నిజమైంది. రానా వెంకటేష్ కలిసి నటించబోతున్నారు. ఈ ఇద్దరు కలిసి ఓ వెబ్ సిరీస్ కోసం పని చేయనున్నారు. అయితే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ కోసం విక్టరీ వెంకటేష్ – రానా దగ్గుబాటి కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తారని ఆ మధ్య సురేష్ బాబు హింట్ ఇచ్చారు.

ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ ‘రే డోనోవన్’ కు రీమేక్‌‌గా వస్తున్న ఈ సిరీస్‌కు  ”రానా నాయుడు” అనే టైటిల్‌ను కంఫర్మ్ చేశారు . ‘మీర్జాపూర్’ ఫేమ్ కరణ్ అన్షుమన్ మరియు సుప్రన్ ఎస్ వర్మ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తారు. ఈ  సిరీస్ కోసం వెంకటేష్ – రానాలతో చేసిన లుక్ టెస్ట్ ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో దగ్గుబాటి హీరోలిద్దరూ సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tarun – Drugs Case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న హీరో తరుణ్.. మొదలైన విచారణ

‘అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది’ రిపబ్లిక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. హిట్ గ్యారంటీ.!

Nani: నయా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేచురల్ స్టార్.. తెలంగాణ కుర్రాడిగా కనిపించనున్న నాని..

Follow Us
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!