AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. ఒళ్లు గగుర్పొడిచే సీన్స్

క్షుద్రపూజలు, చేతబడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ ను బాగా భయపెట్టి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Movie: చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. ఒళ్లు గగుర్పొడిచే సీన్స్
OTT Movie
Basha Shek
|

Updated on: May 21, 2026 | 3:28 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇప్పటికే లావణ్య త్రిపాఠి సతీలీలావతి, పైసావాలా వంటి సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు సోనాక్షి సిన్హా, జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్‌, మలయాళ హిట్ సినిమా మధు విదు వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీల్లోకి రానున్నాయి. అయితే వీటి కంటే ముందు ఓ హారర్ థ్రిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఓటీటీల్లో ఓ హారర్ థ్రిల్లర్ సినిమా సందడి చేస్తోంది. క్షుద్ర పూజలు, దుష్టశక్తులు, ఆధ్యాత్మిక భయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. సినిమా కథ విషయానికి వస్తే.. క్షుద్రపూజలు, దుష్ట శక్తులు బ్యాక్ డ్రాప్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. దుష్టశక్తులను నిద్ర లేపే క్షుద్రపూజలు, చేతబడులు వికటిస్తే ఎలాంటి పరిణామాలు సాగుతాయి అన్నది ఈ సినిమాలో మెయిన్ పాయింట్. రెండు వేర్వేరు టైమ్ లైన్స్‌లో ఆసక్తికరంగా ఈ సినిమా సాగుతుంది.

ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో అస్తినాపురం అనే ఒక గ్రామంలో చేసే క్షుద్రపూజలు వికటించి ఓ దుష్టశక్తి బయటకు వస్తుంది. ఇది తర తరాల పాటు ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తుంటుంది. ప్రస్తుతం కాలంలో మార్సెలిన్ (మోనా బెడ్రే)ను, ఆమె కుటుంబాన్ని ఆ దుష్టశక్తి వెంటాడుతుంది. దీని వల్ల మార్సెలిన్ వింతగా ప్రవర్తిస్తుంటుంది. చివరకు ఆమె పిల్లల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది. మరి ఆ దుష్ట శక్తి నుంచి ఆమె తన బిడ్డలను ఎలా కాపాడుకుందన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

ఆద్యంతం ఆసక్తికరంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ మూవీ పేరు ‘సతన్ : ది డార్క్’. సతన్ అంటే సైతాన్ అని అర్థం. మణికందన్ తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ లో ఐరా పాలక్, చాందిని తమిళరసన్, మోనా బెడ్రే, శ్రీజ రవి కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం సతన్ ది డార్క్ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా తమిళ్, టెన్ కొట్టే లలో స్ట్రీమింగ్ అవుతోంది.

మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..