Farzi: ఓటీటీలో రికార్డ్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. భారీ వ్యూస్ సొంతం చేసుకున్న ‘ఫర్జీ’
ఇక ఇప్పుడు పదుల సంఖ్యలో ఓటీటీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇక ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా నెల రోజులకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కొన్ని సినిమాలో డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి సందడి చేస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వందల సంఖ్యలో వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేస్తున్నాయి.
కరోనా కారణంగా ఓటీటీ సంస్థలు హడావిడి ఎక్కువైంది. థియేటర్స్ లో సినిమాలు చూడటం కంటే ఓటీటీలో సినిమాలు చూడటానికే ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు పదుల సంఖ్యలో ఓటీటీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇక ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా నెల రోజులకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కొన్ని సినిమాలో డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి సందడి చేస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వందల సంఖ్యలో వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. చిన్న చిన్న నటీనటుల దగ్గర నుంచి స్టార్ హీరోలు హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లతో అలరిస్తున్నారు. ముఖ్యంగా హిందీ , తెలుగు భాషల్లో వెబ్ సిరీస్ లు ఎక్కువగా వస్తున్నాయి.
తాజాగా ఇండియాలో అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ ఎదో తెలుసా.. ఇండియాలో ఓ వెబ్ సిరీస్ ను ఏకంగా 4 కోట్లమంది చూశారట. ఇంతకు ఆ వెబ్ సిరీస్ ఎదో తెలుసా..? బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, సౌత్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి నటించిన ఫర్జీ. బాలీవుడ్ లో ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
ట్రాకింగ్ ఏజెన్సీ ఓర్మాక్స్ మీడియా ఒక్క సీజన్‌లో వచ్చిన వ్యూస్ ఆధారంగా ఇండియాలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ల లిస్ట్ ను తీసింది. ఈ లిస్ట్ లో ఫర్జీ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే బాలీవుడ్ ఓటీటీలో అదరగొట్టిన సేక్రేడ్ గేమ్స్, మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లను దాటేసి ఫర్జీ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా ఈ వెబ్ సిరీస్ 4 కోట్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
షాహిద్ కపూర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
షాహిద్ కపూర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
షాహిద్ కపూర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..