AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zebra OTT: ఓటీటీలోకి సత్యదేవ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

సినిమా ఇండస్ట్రీకి చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆతర్వాత హీరోగా ఎదిగాడు యంగ్ టాలెంట్ సత్యదేవ్. ముకుంద, మిస్టర్ పర్ఫెక్ట్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఆతర్వాత జ్యోతిలక్ష్మి అనే సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు.

Zebra OTT: ఓటీటీలోకి సత్యదేవ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Zebra
Rajeev Rayala
|

Updated on: Dec 12, 2024 | 10:45 PM

Share

టాలీవుడ్ లో రాణిస్తున్న యంగ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నాడు సత్యదేవ్. అలాగే సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్న అభిమానులను మాత్రం భారీగానే సంపాదించుకున్నాడు.. చిన్న చిన్న పాత్రల నుంచి ఇప్పుడు హీరోగా ఎదిగాడు ఈ టాలెంటెడ్ యాక్టర్.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఉదాహరణకు వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ ముకుంద, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా కొన్ని సినిమాల్లో కనిపించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక రీసెంట్ గా జీబ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ..! ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..! ఒకప్పటి డ్రీమ్ గర్ల్‌ను గుర్తుపట్టరా.?

పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మించిన ఈ సినిమాకు ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మించిన ఈ సినిమాకు ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Jagapathi Babu: నువ్వంటే నాకు ఇష్టం లేదు.. స్టార్ హీరోయిన్ ముఖంమీదే చెప్పిన జగపతి బాబు.

సత్యదేవ్, డాలీ ధనంజయ, ప్రియ భవాని శంకర్, జెన్నిఫర్‌ పిక్కినాటో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ అయ్యింది. రవి బస్రూర్ సంగీతం అందించిన జీబ్రా మూవీ థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో రానుంది. జీబ్రా మూవీ ఓటీటీ రైట్స్ ను ఆహా సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈమేరకు ఆహా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకున్న జీబ్రా సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..