AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rebel Moon 2 OTT: నేరుగా ఓటీటీలోకి హాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

హాలీవుడ్ సినిమాలు చూసే వారికి రెబల్ మూన్ : ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ సినిమా గురించి తెలిసే ఉంటుంది. సెన్సేషనల్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గతేడాది డైరెక్టుగా ఓటీటీలో రిలీజైంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. కేవలం ఇంగ్లిష్ లోనే కాదు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి భారతీయ భాషల్లోనూ రెబల్ మూన్ సినిమాకు మంచి ఆదరణ దక్కింది.

Rebel Moon 2 OTT: నేరుగా ఓటీటీలోకి హాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
Rebel Moon Part 2 Scargiver
Basha Shek
|

Updated on: Mar 19, 2024 | 8:33 PM

Share

హాలీవుడ్ సినిమాలు చూసే వారికి రెబల్ మూన్ : ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ సినిమా గురించి తెలిసే ఉంటుంది. సెన్సేషనల్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గతేడాది డైరెక్టుగా ఓటీటీలో రిలీజైంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. కేవలం ఇంగ్లిష్ లోనే కాదు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి భారతీయ భాషల్లోనూ రెబల్ మూన్ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. కాగా ఈ మూవీ ఎండింగ్ లోనే సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. అందుకు తగ్గట్గుగానే రెబెల్ మూన్- పార్ట్ 2: ది స్కార్‌ గివర్ ను తెరకెక్కించారు మేకర్స్. మొదటి పార్ట్ మాదిరిగానే ఈ సినిమాను కూడా డైరెక్టుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. మొదటి భాగాన్నే తెరకెక్కంచిన జాక్ స్నైడరే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న రెబెల్ మూన్ పార్ట్ 2 ప్రిల్‌ 19న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనునన్నారు. ఇంగ్లిష్ తో పాటు హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లోనూ ఈ సూపర్ హిట్ సీక్వెల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ సంస్థ తమ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన వెలువరించింది.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా రూపొందిన రెబెల్ మూన్ పార్ట్ 2 సినిమాలో సోఫియా బౌటెల్ల, ఎడ్ స్క్రీన్, మైఖేల్ హ్యూస్‌మన్, చార్లీ హున్నామ్, షార్లెట్ మాగీ, స్టాజ్ నాయర్, బే డూనా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా రెబెల్ మూన్ పార్ట్ వన్ ఏ ఛైల్డ్ ఆఫ్ ఫైర్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు అవుతోంది. ఈ హాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎలాంటి అడల్డ్ సీన్స్ లేకపోవడం విశేషం. కాబట్టి కుటుంబ సభ్యులందరూ చూడొచ్చు.

రెబెల్ మూన్ 2 ట్రైలర్..

డైరెక్టుగా నెట్ ఫ్లిక్స్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు