Unstoppable 2-Prabhas: ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ .. స్వయంగా చెప్పేసిన బాహుబలి.. అమ్మాయి ఎవరంటే..

ఇటీవల బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో తన స్నేహితుడితో కలిసి డార్లింగ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేదికపై డార్లింగ్ కు సంబంధించిన పలు విషయాలు.. సీక్రెట్స్ బయటకు తీసేందుకు బాలకృష్ణ ట్రై చేయగా.. ఆయనకు చరణ్, గోపిచంద్ ఎక్కువగానే సహకరించినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది.

Unstoppable 2-Prabhas: ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ .. స్వయంగా చెప్పేసిన బాహుబలి.. అమ్మాయి ఎవరంటే..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 17, 2022 | 8:09 PM

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోటాలో ముందు వరుసలో నిలిచేది ఎవరంటే.. ఎవ్వరైనా టక్కున చెప్పే పేరు డార్లింగ్ ప్రభాస్. ఒక్క టాలీవుడ్‌ లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియాలో కూడా.. పెళ్లికి చేసుకోడానికి రెడీ ఉన్న సెలబ్రిటీల లిస్టులో.. టాప్‌ లో ఉండే మన హీరో.. ఎట్టకేలకు అన్ స్టాపబుల్ షో కారణంగా.. ఆ షోలో మరో స్టార్ హీరో ఇచ్చిన లీక్ల వల్ల.. తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ మాటలతో.. అన్‌స్టాపబుల్ ప్రోమోలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇటీవల బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో తన స్నేహితుడితో కలిసి డార్లింగ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేదికపై డార్లింగ్ కు సంబంధించిన పలు విషయాలు.. సీక్రెట్స్ బయటకు తీసేందుకు బాలకృష్ణ ట్రై చేయగా.. ఆయనకు చరణ్, గోపిచంద్ ఎక్కువగానే సహకరించినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది.

ఎస్ ! బాలయ్య అనన్‌ స్టాపబుల్ షోలో ఓ గేమ్‌లో భాగంగా… రామ్‌ చరణ్ కు ఫోన్ చేసి మాట్లాడటారు ప్రభాస్‌. అలా మాట్లాడే క్రమంలో.. ప్రభాస్ త్వరలో ఓ గుడ్‌ న్యూస్‌ చెబుతారని.. చెర్రీ బాలయ్యతో అన్నారు. ఇక ఇది కూడా మన బాహుబలి హీరో పెళ్లి గురించే కావడంతో.. ప్రభాస్ ఒక్క సారిగా షాక్ అయ్యాడు. అంతేకాదు.. ‘ఓరేయ్‌ చరణు.. నువు నా ఫ్రెండా శత్రువా..! అంటూ కామెంచ్ చేశారు. .

ఈ వీడియోలో.. ..బాలయ్య రిక్వెస్ట్ తో డార్లింగ్ సర్ అని పిలిచారు ప్రభాస్. అలాగే ఇటీవలే వచ్చిన శర్వానంద్ పెళ్లేప్పుడు అని అడిగితే ప్రభాస్ తర్వాత అని చెప్పాడని బాలయ్య అనడంతో.. అప్పుడు నేను సల్మాన్ తర్వాత అని చెప్పాలేం అంటూ పంచ్ వేశారు బాహుబలి. అలాగే రామ్ చరణ్ లీక్ ఇచ్చాడంటూ బాలకృష్ణ క్లూ ఇవ్వడంతో.. ఎవరు రాణి గురించేనా? అంటూ మరోసారి లీక్ ఇచ్చేశారు గోపిచంద్. ఇక ఈ కామెంట్స్ ను ప్రోమోలో కట్ చేసి ఈ షో మేకర్స్. ప్రస్తుతం ఆ ప్రోమోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. మొత్తానికి అన్ స్టాపబుల్ షోతో ప్రభాస్ పెళ్లి గురించి పూర్తి క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఈ పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 30న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!