Kushboo Sundar: హీరోయిన్ ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం.. ఇష్టమైనవారికి వీడ్కోలు చేప్పే సమయం వస్తుందంటూ ఎమోషనల్..

తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం భాషలల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాందించుకున్నారు ఖుష్బూ.

Kushboo Sundar: హీరోయిన్ ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం.. ఇష్టమైనవారికి వీడ్కోలు చేప్పే సమయం వస్తుందంటూ ఎమోషనల్..
Kusboo
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 17, 2022 | 5:05 PM

సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరుడు అబ్ధుల్లా ఖాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేశారు ఖుష్బూ. మనకు ఇష్టమైనవారికి వీడ్కోలు చేప్పే సమయం వస్తుందంటూ భావోద్వేగానికి గురయ్యారు. ” మనకు ఇష్టమైనవారు ఎప్పటికీ మనతోనే ఉండాలని కోరుకుంటాము. కానీ వారికి కూడా వీడ్కోలు చెప్పే సమయం వస్తుంది. మా అన్నయ్య ప్రయాణం ఈరోజుతో ముగిసింది. ఆయన ప్రేమ , మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ నాతో ఉంటుంది. ఆయన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. అన్నయ్య చెప్పినట్లుగా, జీవిత ప్రయాణం దేవుడిచే నిర్ణయిస్తాడు. నేను ప్రతిరోజూ, అడుగడుగునా ఆయనను మిస్ అవుతాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం భాషలల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాందించుకున్నారు ఖుష్బూ. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్స్ తో కలిసి నటించారు. ఒకప్పుడు అగ్రకథానాయికగా కొనసాగిన ఖుష్బూ.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సత్తా చాటుతున్నారు. సహయనటిగా పలు కీలకపాత్రలలో కనిపిస్తున్నారు. అటు వెండితెరపైనే కాకుండా..ఇటు బుల్లితెరపై కూడా పలు రియాల్టీ షోలలో పాల్గొంటున్నారు ఖుష్బూ.

ఖుష్బూ ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే