OTT Movies: వీకెండ్‌ ధమాకా.. శుక్రవారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఆ రెండూ చాలా స్పెషల్‌

ఈ శుక్రవారం మరికొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్ లు అందుబాటులోకి రానున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టి నాగార్జున నా సామిరంగ మూవీ పైనే ఉంది. అలాగే థియేట్రికల్‌ రిలీజ్‌ 9 నెలల తర్వాత అదా శర్మ ది కేరళ స్టోరీ ఓటీటీలోకి రానుంది. వీటితో పాటు పలు భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

OTT Movies: వీకెండ్‌ ధమాకా.. శుక్రవారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఆ రెండూ చాలా స్పెషల్‌
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Feb 15, 2024 | 3:16 PM

ప్రస్తుతం థియేటర్ల దగ్గర రవితేజ ఈగల్‌ హవా నడుస్తోంది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి16) సినిమాల్లో కూడా సందీప్‌కిషన్‌ ఊరు పేరు భైరవకోన తప్పితే ఆసక్తికర సినిమాలేవీ లేవు. అయితే ఓటీటీలో మాత్రం మస్త్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్ లు రిలీజ్‌ కానున్నాయి. ఇప్పటికే సభా నాయగన్‌, షారుక్‌ ఖాన్‌ డంకీ వంటి సూపర్ హిట్‌ సినిమాలు స్ట్రీమింగ్‌ కు వచ్చేశాయి. అయితే ఈ శుక్రవారం మరికొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్ లు అందుబాటులోకి రానున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టి నాగార్జున నా సామిరంగ మూవీ పైనే ఉంది. అలాగే థియేట్రికల్‌ రిలీజ్‌ 9 నెలల తర్వాత అదా శర్మ ది కేరళ స్టోరీ ఓటీటీలోకి రానుంది. వీటితో పాటు పలు భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, సిరీస్ లేంటో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌ మూవీస్ ఇవే..

  • డంకీ (ఇఇప్పటికే స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది)
  • హౌస్ ఆఫ్ నింజాస్ (వెబ్‌సిరీస్‌) – ఫిబ్రవరి 15
  • ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్‌- సీజన్-2(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • లిటిల్ నికోలస్- హౌస్‌ ఆప్‌ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) – ఫిబ్రవరి 15
  • రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15
  • ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • ది క్యాచర్ వాజ్‌ ఏ స్పై – ఫిబ్రవరి 15
  • క్రాస్ రోడ్స్( ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 15
  • ది అబిస్(సినిమా) – ఫిబ్రవరి 16
  • కామెడీ చావోస్(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 16
  • ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ మమూవీ) – ఫిబ్రవరి 16
  • ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 16

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌

  • నా సామిరంగ (తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17
  • సబా నాయగన్‌ ( తెలుగు)- ఆల్రెడీ స్ట్రీమింగ్‌ అవుతుంది
  •  సలార్‌ (హిందీ వర్షన్‌) – ఫిబ్రవరి 16
  •  ది స్టోరీ ఆఫ్‌ అజ్‌ (వెబ్‌ సిరీస్‌- 1)- ఫిబ్రవరి 16

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  •  రూట్‌ నం.17 ( తమిళ్‌ మూవీ) – ఫిబ్రవరి 15
  • అమవాస్‌ (హిందీ మూవీ)- ఫిబ్రవరి 16
  •  లవ్‌స్టోరీ యాన్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌) – ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతుంది

జీ5

  •  ది కేరళ స్టోరీ (బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16
  •  క్వీన్‌ ఎలిజిబెత్‌ (తమిళ్‌,మలయాళం మూవీ) – స్ట్రీమింగ్‌కు వచ్చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్