AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. ఆ రెండు మాత్రం చాలా స్పెషల్.. అసలు మిస్ అవ్వకండి

ఈ వారం థియేటర్లలో పాటు ఓటీటీలోనూ పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విష్ణు విశాల్ థ్రిల్లర్ మూవీ ఆర్యన్. అలాగే రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ నటించిన శశి వదనే సినిమాలు. వీటితో పాటు రవితేజ, శ్రీలీల మాస్ జాతర కూడా లైన్ లో ఉంది.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. ఆ రెండు మాత్రం చాలా స్పెషల్.. అసలు మిస్ అవ్వకండి
Your Paragraph Text 2025 11 24t225840.822
Basha Shek
|

Updated on: Nov 25, 2025 | 7:43 AM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం పలు కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ పోతినేని రామ్ నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’, ధనుష్ ‘అమర కావ్యం’ లాంటి పెద్ద సినిమాలపై కూడా మంచి అంచనాలున్నాయి. వీటితో పాటు అంధక, ఖైదు, స్కూల్ లైఫ్, మరువ తరమ తదితర చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరోవైపు ఈ వారం ఓటీల్లోనూ పలు కొత్త సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో విష్ణు విశాల్ ఆర్యన్ కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. అలాగే శశివదనే సినిమా కూడా ఒకసారి చూడచ్చు. ఇక రవితేజ, శ్రీలీలల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాస్ జాతర కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇవి కాకుండా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఐదో సీజన్, జాన్వీ కపూర్ ‘సన్నీ సంస్కారీ కీ తులసి’ కూడా ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి నవంబర్ నాలుగో వారంలో వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు,సిరీస్ లపై ఓ లుక్కేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్

ఇవి కూడా చదవండి
  • స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – నవంబరు 26
  • జింగిల్ బెల్ హైస్ట్ (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 26
  • సన్నీ సంస్కారి కీ తులసి కుమారి (హిందీ చిత్రం) – నవంబరు 27
  • మాస్ జాతర (తెలుగు మూవీ) – నవంబరు 27 (అంచనా)
  • ఆర్యన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబరు 28
  • లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ (మాండరిన్ మూవీ) – నవంబరు 28
  • అమెజాన్ ప్రైమ్ వీడియో
  • వుయ్ ఆర్ గ్రీన్ లాండ్ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) – నవంబరు 24 (రెంటల్ బేసిస్)

జీ5

  • రేగాయ్ (తమిళ వెబ్ సిరీస్) – నవంబరు 28
  • ద పెట్ డిటెక్టివ్ (మలయాల సినిమా) – నవంబరు 28
  • రక్త బీజ్ (బెంగాలీ మూవీ) – నవంబరు 28

సన్ నెక్స్ట్

  • శశివదనే (తెలుగు సినిమా) – నవంబరు 28

ఆపిల్ టీవీ ప్లస్

  • ప్రీ హిస్టారిక్ ప్లానెట్: ఐస్ ఏజ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబరు 26
  • వండ్‌లా సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబరు 26

లయన్స్ గేట్ ప్లే

  • ప్రీమిటివ్ వార్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 28

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!