ఓటీటీల విషయానికొస్తే.. ఈ వీక్ డబుల్ ఎంటర్‌టైన్మెంట్ లభించనుంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచిన పవన్ కల్యాణ్ బ్రో, వైష్ణవి చైతన్యల బేబీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వీటితో పాటు పలు భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నాయి. మరి ఆగస్టు నెల ఆఖరి వారంలో ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
Ad
Ott Movies
Follow us on
వారం మారింది. ఎప్పటిలాగే ఈ వీక్ రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌ల వివరాల కోసం మూవీ లవర్స ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్ల విషయానికొస్తే.. గత వారం చిన్న సినిమాలు సందడి చేస్తే.. ఈ వారం మాత్రం పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. వరుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున, దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత వంటి ఆసక్తికర సినిమాలు థియేటర్లలో అలరించనున్నాయి. ఇక ఓటీటీల విషయానికొస్తే.. ఈ వీక్ డబుల్ ఎంటర్‌టైన్మెంట్ లభించనుంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచిన పవన్ కల్యాణ్ బ్రో, వైష్ణవి చైతన్యల బేబీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వీటితో పాటు పలు భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నాయి. మరి ఆగస్టు నెల ఆఖరి వారంలో ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్
లైట్ హౌస్ (జపనీస్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22
రగ్నరోక్ (వెబ్‌సిరీస్)- ఆగస్టు 24
బకీ హమా సీజన్ 2: పార్ట్ 2 (జపనీస్ సిరీస్) – ఆగస్టు 24
బ్రో.. ది అవతార్- ఆగస్టు 25కిల్లర్ బుక్ క్లబ్ (హాలీవుడ్)- ఆగస్టు 25
లిఫ్ట్ (హాలీవుడ్)- ఆగస్టు 25
ఆహా
బేబీ- ఆగస్టు 25
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
అశోక (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 23
ఐరన్ హార్ట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్ ) – ఆగస్టు 25
ఆఖరి సచ్ (హిందీ సిరీస్) – ఆగస్టు 25
జియో సినిమా
లఖన్ లీలా భార్గవ (హిందీ)- ఆగస్టు 21
బజావ్ (హిందీ) -ఆగస్టు 25
జీ5
షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ (బెంగాలీ సినిమా) – ఆగస్టు 25
బుక్ మై షో
సమ్ వేర్ ఇన్ క్వీన్స్ – ఇంగ్లిష్ సినిమా – ఆగస్టు 21