OTT Movies: మహాశివరాత్రి స్పెషల్‌.. ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే

థియేటర్లలో పెద్ద ఎత్తున సినిమాలు రిలీజవుతున్నాయి. అయినా ఓటీటీల క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. ఈ వారం ఏయే సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి? వెబ్‌ సిరీస్‌ కహానీలేంటి? అని ఆరాతీస్తున్నారు.

OTT Movies: మహాశివరాత్రి స్పెషల్‌.. ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Feb 14, 2023 | 7:33 PM

థియేటర్లలో పెద్ద ఎత్తున సినిమాలు రిలీజవుతున్నాయి. అయినా ఓటీటీల క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. ఈ వారం ఏయే సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి? వెబ్‌ సిరీస్‌ కహానీలేంటి? అని ఆరాతీస్తున్నారు. అందుకు తగ్గట్లే థియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడా ప్రతి వారం కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్‌ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. వివిధ భాషల్లో హిట్టైన సినిమాలు, గతంలో థియేటర్లలో రిలీజైన మూవీస్‌లు, పలు డబ్బింగ్‌ చిత్రాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటితో పాటు ఆసక్తికరమైన కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. అలా మహాశివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి మూడో వారంలో కూడా పెద్ద సంఖ్యలో ఓటీటీల్లో సినిమాలు/ సిరీస్‌లు రిలీజవుతున్నాయి. గతంలో పోల్చుకుంటే ఈసారి కాస్త ఎక్కువ సంఖ్యలోనే ఏకంగా 30కు పైగా సినిమాలు/ సిరీస్‌లు విడుదలవుతున్నాయి.మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • మాలికాపురం (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఫిబ్రవరి 15
  • సదా నన్ను నడిపే (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 16
  • ద నైట్ మేనేజర్ (హిందీ సిరీస్) – ఫిబ్రవరి 17
  • జె-హోప్‌ ఇన్‌ ది బాక్స్‌(కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 17

జీ5

ఇవి కూడా చదవండి
  • లాస్ట్ (హిందీ మూవీ) – ఫిబ్రవరి 16

ఆహా

  • గాలోడు – ఫిబ్రవరి 17
  • కల్యాణం కమనీయం – ఫిబ్రవరి 17
  • లక్కీ లక్ష్మణ్‌– ఫిబ్రవరి 17

నెట్ ఫ్లిక్స్

  • స్కేర్డ్ లవ్ ఆల్ ఓవర్ ఎగైన్ (ఇంగ్లిష్) – ఫిబ్రవరి 13
  • ఏ సండే ఎఫైర్ (ఇంగ్లిష్ ) – ఫిబ్రవరి 14
  • ఆల్ ద ప్లేసెస్ (స్పానిష్ ) -ఫిబ్రవరి 14
  • ఇన్ లవ్ ఆల్ ఓవర్ ఎగైన్ (స్పానిష్ సిరీస్) – ఫిబ్రవరి 14
  • జిమ్ జెఫ్రీస్: హై అండ్ డ్రై (ఇంగ్లిష్) – ఫిబ్రవరి 14
  • ఫెర్ఫెక్ట్ మ్యాచ్ (ఇంగ్లిష్ సిరీస్) – ఫిబ్రవరి 14
  • రీ/మెంబర్ (జపనీస్ సినిమా) – ఫిబ్రవరి 14
  • ద రొమాంటిక్స్ (హిందీ సిరీస్) – ఫిబ్రవరి 14
  • నో ఫిల్టర్ (పోర్చుగీస్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • ఆఫ్రికన్ క్వీన్స్: జింగా (ఇంగ్లిష్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • ఈవా లాస్టింగ్ (స్పానిష్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • ఫుల్ స్వింగ్ (ఇంగ్లిష్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • రెడ్ రోజ్ (ఇంగ్లిష్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • ద లా ఎకార్డింగ్ టూ లిడియ పోయట్ (ఇటాలియన్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • ద అప్ షాస్ సీజన్ 3 (ఇంగ్లిష్‌ సిరీస్) – ఫిబ్రవరి 16
  • ఏ గర్ల్ అండ్ ఏన్ ఆస్ట్రోనాట్ (ఇంగ్లిష్‌ సిరీస్) – ఫిబ్రవరి 17
  • సర్కస్ (హిందీ సినిమా) – ఫిబ్రవరి 17
  • కమ్యూనిటీ స్క్వాడ్ (స్పానిష్ సిరీస్) – ఫిబ్రవరి 17
  • గ్యాంగ్ లాండ్స్ సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) – ఫిబ్రవరి 17
  • అన్ లాక్డ్ (కొరియన్ మూవీ) – ఫిబ్రవరి 17

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • కార్నివల్‌ రో (వెబ్‌సిరీస్‌2)– ఫిబ్రవరి 15
  • గాలోడు – ఫిబ్రవరి 17

హోయ్ చోయ్

  • బుకర్ మధ్యే అగున్ (బెంగాలీ సిరీస్) – ఫిబ్రవరి 17 దిల్ ఖుష్ (బెంగాలీ మూవీ) – ఫిబ్రవరి 17

బుక్ మై షో

  • లవ్ ఆన్ ద రాక్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 17

లయన్స్ గేట్ ప్లే

  • మైనస్ వన్ సీజన్ 2 (హిందీ సిరీస్) – ఫిబ్రవరి 14 కార్నివల్‌ రో (వెబ్‌సిరీస్‌2)– ఫిబ్రవరి 15 లవ్‌ ఆన్‌ ది రాక్‌ (హాలీవుడ్‌)– ఫిబ్రవరి 17

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే