Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమాలు.. ఈ మూవీస్ మీరు చూశారా.. ?
నిజానికి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు అదే చిత్రాలు ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. భారీ అంచనాల మద్య అడియన్స్ ముందుకు వచ్చిన చిత్రాలు కొన్ని తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై పట్టం కడుతున్నారు అడియన్స్.
కొన్ని సందర్భాల్లో మంచి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవడం చూస్తుంటాం. భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని సినిమాలు థియేటర్లలో అట్టర్ ప్లాప్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు అదే సినిమాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ఈమధ్య కాలంలో డిజాస్టర్ సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటి సబ్జెక్ట్, IMDB రేటింగ్, నటన అన్నీ చాలా బాగున్నాయి. అందుకే ఆ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సినిమాలు చూసేందుకు ఓటీటీ మూవీ లవర్స్ తెగ ఇష్టపడుతున్నారు. ఇంతకీ ఈ సినిమాలు ఏంటో తెలుసుకుందామా.
బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్.. ఓటీటీలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే..