AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHA OTT: ఈ వీకెండ్‌ ‘ఆహా’తో చిల్‌ అవ్వండి.. ఒకే రోజు 15 సినిమాలు. ‘లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాలి కదండి’.

AHA OTT: తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫాం 'ఆహా' దూసుకుపోతోంది. సరికొత్త వెబ్‌ సిరీస్‌, సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆట్రాక్ట్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే క్రమంలోనే ఈ వీకెండ్‌ను సినిమాలతో మరింత ఆహ్లాదంగా మార్చేందుకు 'ఆహా' ప్లాన్‌ చేసింది..

AHA OTT: ఈ వీకెండ్‌ 'ఆహా'తో చిల్‌ అవ్వండి.. ఒకే రోజు 15 సినిమాలు. 'లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాలి కదండి'.
Aha Ott
Narender Vaitla
|

Updated on: Jul 02, 2021 | 8:24 AM

Share

AHA OTT: తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫాం ‘ఆహా’ దూసుకుపోతోంది. సరికొత్త వెబ్‌ సిరీస్‌, సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆట్రాక్ట్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే క్రమంలోనే ఈ వీకెండ్‌ను సినిమాలతో మరింత ఆహ్లాదంగా మార్చేందుకు ‘ఆహా’ ప్లాన్‌ చేసింది. వీకెండ్‌, అందులోనూ వర్షం పడుతోంది ఇంట్లో ఎంచక్కా సినిమా చూస్తూ.. వేడి వేడి పాప్‌ కార్న్‌ తిలంటే భలే ఉంటుంది కదూ.! అందుకోసమే ‘ఆహా’ ఏకే రోజు ఏకంగా 15 సినిమాలను విడుదల చేస్తోంది. ఇందులో ఇటీవలి కాలంలో విడుదలైన చిత్రాలతో పాటు టాలీవుడ్‌ క్లాసిక్ మూవీల్లో స్థానం సంపాదించుకున్న పాత సినిమాలు కూడా ఉన్నాయి. 15 సినిమాల్లో భాగంగా యుద్ధం శరణం, అందాల రాక్షసి, దిక్కులు చూడకు రామయ్య, ఊహలు గుసగుసలాడే, ఈగ, బంగారు బుల్లోడు, భైరవ ద్వీపం, చిరు నవ్వుతో, ఘటోత్కచుడు, కొబ్బరి బొండం, రాజేంద్రుడు గజేంద్రుడు, వినోదం, వేటుగాడు, లీసా సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తూ ‘ఆహా’ ఓ ట్వీట్ చేసింది. ‘ఈ శుక్రవారం మీకు పదిహేను సినిమాలు ఇస్తున్నాం. లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాలి కదా అండి’ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఆహా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్‌ సిరీస్‌లపై కూడా దృష్టి సారించింది. ఈ క్రమంలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లకు పోటీగా ఒరిజినల్‌ కంటెంట్‌ను రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే మారుతి, క్రిష్‌, వంశీ పైడిపల్లి, నందిని రెడ్డి వంటి ట్యాలెంటెడ్‌ డైరెక్టర్స్‌తో ఆహా వెబ్‌ సిరీస్‌లకు ప్లాన్‌ చేస్తోంది.

Also Read: Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఊరట..

ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఎమ్మార్వో గా రవి తేజ..షూటింగ్ షురూ చేసిన మాస్ మహా రాజా Ravi Teja 68 movie video.

Kangana Vs Tapsee: ‘మనుషుల కుళ్లు స్వభావానికి ఇదో నిదర్శనం’.. తాప్సీ, కంగనాల మధ్య తారా స్థాయికి చేరిన మాటల యుద్ధం.

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..