ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఎమ్మార్వో గా రవి తేజ..షూటింగ్ షురూ చేసిన మాస్ మహా రాజా Ravi Teja 68 movie video.
Ravi Teja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు. చాలా కాలాం తర్వత క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు.
Ravi Teja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు. చాలా కాలాం తర్వత క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు రవితేజ.రవితేజ కెరియర్ లో 68 వ మూవీగా వస్తుంది ఈ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. #RT68 రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ ల్పోని అల్యుమ్మినియం ఫ్యాక్టరీలో ఈ రోజు (గురువారం ) సినిమా షూటింగ్ మొదలైంది. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో రవితేజ కుర్చీపై కూర్చోని ఉండగా.. ఎదురుగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అనే బోర్డు కనిపిస్తుంది. అలానే ఓ ప్రభుత్వ అధికారి ప్రమాణ స్వీకారం చేసిన ఒక పాత లెటర్ ను కూడా ఈ పోస్టర్ లో చూపించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:ఇండియన్ డిష్ జిలేబి కి ఫుల్ క్రేజ్..వైరల్ అవుతున్న జిలేబి సాంగ్.. వైరల్ అవుతున్న వీడియో :Jalebi Baby song video.
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
