ఇండియన్ డిష్ జిలేబి కి ఫుల్ క్రేజ్..వైరల్ అవుతున్న జిలేబి సాంగ్.. వైరల్ అవుతున్న వీడియో :Jalebi Baby song video.
US star Jason Derulo: అమెరికన్ సింగర్ కం సాంగ్ రైటర్ జాసన్ డెరులో ప్రస్తుతం ఓ వంటకాన్ని చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అది కూడా మన ఇండియన్ ఫేమస్ డిష్ ‘జలేబీ’ని చేయడంతో.. విసరీతంగా ఆకట్టుకుంటోంది.
అమెరికన్ సింగర్ కం సాంగ్ రైటర్ జాసన్ డెరులో ప్రస్తుతం ఓ వంటకాన్ని చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అది కూడా మన ఇండియన్ ఫేమస్ డిష్ ‘జలేబీ’ని చేయడంతో.. విసరీతంగా ఆకట్టుకుంటోంది. జిలేబీ చేస్తున్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మరింది. మూడు రోజుల క్రితం విడుదల చేసిన ఈ వీడియో 3 లక్షలకు పైగా లైక్‌లతోపాటు మరెన్నో కామెంట్లతో దూసుకపోతోంది. ఈ వీడియోలో తను రాసి, పాడిన జిలేబీ బేబీ సాంగ్‌ను ఆలపిస్తూ జిలేబీని తయారుచేశాడు. అన్ని పదార్థాలను సరైన క్వాంటిటీతో తీసుకుని జిలేబీని చేసినట్లు తెలిపాడు. బ్యాక్ గ్రౌండ్‌లో జిలేజీ సాంగ్ ప్లే చేస్తూ మనదేశపు డిష్ తయారీలో మునిగిపోయాడు. అయితే అతను నివసిస్తున్న ఏరియాలో చాలామందికి అసలు జిలేబీ అంటే ఏంటో తెలియదంట.అందుకోసమే ఈ వంటకాన్ని నేర్చుకుని అక్కడి వారికి పరిచయం చేసేందుకు తయారుచేసినట్లు తెలిపాడు. మరోవైపు జిలేజీ బేబీ సాంగ్‌ను 2020లో మొదటి సారిగా విడుదల చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: నెమలితో ఆటలాడుతున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్..!వైరల్ అవుతున్న వీడియో :Saina Nehwal feeds Peacock Video.
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
