నెమలితో ఆటలాడుతున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్..!వైరల్ అవుతున్న వీడియో :Saina Nehwal feeds Peacock Video.
Saina Nehwal: భారత్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఫేస్ బుక్ లో ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది. ఒక ఖాళీ ప్రదేశంలో సైనా నెమలికి ఆహారం అందిస్తున్నారు. సైనా తన చేతిలో ఆహారాన్ని ఉంచుకుని నెమలి ముందు పెట్టారు.
భారత్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఫేస్ బుక్ లో ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది. ఒక ఖాళీ ప్రదేశంలో సైనా నెమలికి ఆహారం అందిస్తున్నారు. సైనా తన చేతిలో ఆహారాన్ని ఉంచుకుని నెమలి ముందు పెట్టారు. నెమలి చక్కగా వచ్చి ఆమె చేతిలో ఆహారాన్ని తీసుకుంటోంది. అక్కడ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నా ఆ నెమలి ఎక్కడా కంగారు లేకుండా సైనా చేతిలో ఆహారాన్ని తీసుకుంటుంటే ఆ వీడియోను ఫేస్ బుక్ లో షేర్ చేశారు సైనా నెహ్వాల్ ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే వేలాదిమందిని ఆకర్షించింది. క్యూట్ గా ఉన్న ఆ వీడియో మీరూ ఇక్కడ చూడొచ్చు. ఆసమయంలో ఆమె రామ్ బ్యాగ్ ప్యాలెస్ లో సైనా నెమలి తో ఉన్న వీడియో తీసి ఉండవచ్చు. ఎందుకంటే, ఆమె రాజస్థాన్ సందర్శనలో భాగంగా తన టూర్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ ఫోటోలలో కూడా ఈ నెమలి కనిపించింది. వీడియోను ఇప్పటికే 1.7 మిలియన్ మంది చూశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆదిత్య 369 లా.. కళ్యాణ్ రామ్ బింబిసార..! మూడు పాత్రలలో కనిపించనున్న నందమూరి హీరో :Kalyan Ram Bimbisara Movie.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
