AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Writer Padmabhushan: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సూపర్ హిట్ మూవీ.. సుహాస్ లేటేస్ట్ హిట్ ‘రైటర్ పద్మభూషణ్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని డీసెంట్ హిట్‏గా నిలిచింది. ఈ సినిమాతో మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు హీరో సుహాస్. ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

Writer Padmabhushan: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సూపర్ హిట్ మూవీ.. సుహాస్ లేటేస్ట్ హిట్ 'రైటర్ పద్మభూషణ్' స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Writer Padmabhushan
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2023 | 8:46 PM

Share

ఇటీవల చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రాల్లో రైటర్ పద్మభూషణ్ ఒకటి. ఈ చిత్రంలో విలక్షణమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించారు. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆశీష్ విద్యార్థి, రోహిణి, టీనా శిల్పరాజ్ కీలకపాత్రలలో నటించారు. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని డీసెంట్ హిట్‏గా నిలిచింది. ఈ సినిమాతో మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు హీరో సుహాస్. ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 రైటర్ పద్మభూషణ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఉగాది కానుకగా మార్చి 22న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారట మేకర్స్. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్ రాలేదు. ) విజ‌య‌వాడ‌కి చెందిన ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు ప‌ద్మభూష‌ణ్ అలియాస్ భూష‌ణ్‌ (సుహాస్‌).

ఇవి కూడా చదవండి

ఓ గ్రంథాల‌యంలో అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌గా ప‌ని చేస్తుంటాడు. ఎప్పటికైనా రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్ అనిపించుకోవాల‌నేది అత‌ని క‌ల‌. అందుకోసమని ఇంట్లో వాళ్లకి తెలియ‌కుండా ల‌క్షలు అప్పు చేసి తొలి అడుగు పేరుతో ఓ బుక్ రాస్తాడు. కానీ, పాఠ‌కుల‌తో ఆ బుక్‌ని చ‌దివించ‌డానికి ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంటాడు. ఆ తర్వాత పద్మభూషణ్ జీవితంలో ఎదురైన సంఘటనలే రైటర్ పద్మభూషణ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు..
Horoscope Today: వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు..
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!