AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venky Bhumika: సూపర్ హిట్ జోడి మరోసారి రిపీట్.. వెంకటేష్ జోడిగా భూమిక.. వీడియో సూపర్..

ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలివేట్ చేస్తూ భారతీయ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకునే సందర్భానికి తగ్గట్టుగా భాంగ్రా నృత్యం ఆకట్టుకుంది. ఇందులో సల్మాన్, పూజా, షెహనాజ్ లుక్స్ ఆకర్షణీయంగా కనిపించాయి.

Venky Bhumika: సూపర్ హిట్ జోడి మరోసారి రిపీట్.. వెంకటేష్ జోడిగా భూమిక.. వీడియో సూపర్..
Venkatesh, Bhumika
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2023 | 3:42 PM

Share

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. ఇందులో సల్మాన్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. షెహనాజ్ గిల్, విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి బిల్లి బిల్లీ సాంగ్ రిలీజ్ అయ్యింది. అందమైన పెళ్లి పాట ఇది. తాజాగా విడుదలైన ఈ సాంగ్ వీడియో ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలివేట్ చేస్తూ భారతీయ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకునే సందర్భానికి తగ్గట్టుగా భాంగ్రా నృత్యం ఆకట్టుకుంది. ఇందులో సల్మాన్, పూజా, షెహనాజ్ లుక్స్ ఆకర్షణీయంగా కనిపించాయి.

అయితే ఇందులో విక్టరీ వెంకటేశ్ కూడా కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన పాటలో స్పెషల్ సర్ ప్రైజ్ రివీల్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్ భూమిక కనిపించనుంది. ఈ పాటలో ఈ సూపర్ హిట్ జంట ఎంతో అందంగా నవ్వులు చిందిస్తూ కలుపుతూ ప్రత్యక్షమయ్యారు. చాలా కాలం తర్వాత వెంకీ అండ్ భూమిక జోడీగా కనిపించబోతుండడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.

తాజాగా విడుదలైన బిల్లీ బిల్లీ పాటకు సుఖ్ బీర్ సంగీతం అందించారు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత 90లలో ఫ్యామిలీ సాంగ్ విజువల్స్ చూపించారు మేకర్స్. 2014లో తమిళంలో సూపర్ హిట్ అయిన వీరమ్ కి చిత్రానికి అధికారిక రీమేక్ ఈ కిసీ కా భాయ్ కిసీ కి జాన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్