AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Rao Hydari : రియల్ లైఫ్ లవ్‏పై హీరోయిన్ అదితి రావు ఆసక్తికర కామెంట్స్.. నిజ జీవితంలో ప్రేమ ఎప్పటికీ ఉంటుందంటూ..

అదితి మాట్లాడుతూ.. రియల్ లైఫ్ లవ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అనార్కలి లాంటి ప్రేమను తాను ఇప్పటికీ విశ్వసిస్తానని.. కథ.. సరికొత్త పాత్ర పట్ల తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపింది.

Aditi Rao Hydari : రియల్ లైఫ్ లవ్‏పై హీరోయిన్ అదితి రావు ఆసక్తికర కామెంట్స్.. నిజ జీవితంలో ప్రేమ ఎప్పటికీ ఉంటుందంటూ..
Aditi Rao Hydari
Rajitha Chanti
|

Updated on: Mar 03, 2023 | 7:36 AM

Share

అదితి రావు హైదరీ.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫాంలో సందడి చేస్తుంది. ఆమె నటించిన డివైడెడ్ బై బ్లడ్ మొదటి సీజన్ మార్చి 3 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‏లో అదితి అనార్కలి పాత్రను పోషించగా.. నసీరుద్దీన్ షా కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా.. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో అదితి మాట్లాడుతూ.. రియల్ లైఫ్ లవ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అనార్కలి లాంటి ప్రేమను తాను ఇప్పటికీ విశ్వసిస్తానని.. కథ.. సరికొత్త పాత్ర పట్ల తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపింది.

“మేము మొఘల్‏ల కథతో సాంస్కృతికంగా అనుసంధానించబడ్డాము. ఇక్కడ ఎప్పటికీ నమ్మలేని ఓ ప్రేమకథ ఉంది. దానిని కొందరు నమ్మడం లేదు. అలాంటి వారితో మేము కొన్నాళ్లు కలిసి ప్రయాణించాము. డైరెక్టర్ రొనాల్డ్ స్కాల్పెల్లో ‘అనార్కలి ఒక విషాద కథానాయిక’ అని చెబుతుంటాడు. కానీ ఆమె విషాద కథానాయిక కాదు. ప్రేమకు అండగా నిలిచిన ధైర్యమైన అమ్మాయి. ఎంత అద్భుతమైన అమ్మాయి అంటే ప్రేమ కోసం ఎదురించింది తను. అలాంటి ప్రేమ తనది. ” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అయితే నిజ జీవితంలో అలాంటి ప్రేమ ఉందని మీరు నమ్ముతారా ? అని ప్రశ్నించగా.. సినిమా అనేది కథగా వస్తుంది.. కానీ ప్రేమ అలా కాదు. అనార్కలి లాంటి నిజమైన ప్రేమ ఇప్పటికీ ఉంది అని నమ్ముతాను అని తెలిపింది. అయితే కొద్ది రోజులుగా అదితి రావు, హీరో సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ వీరిద్దరు కలిసి అనేకసార్లు మీడియా కంటికి చిక్కారు. ఇక ఇటీవల వీరిద్దరు కలిసి చేసిన డాన్స్ వీడియో ఈ రూమర్స్‏ నిజమయ్యే ఉంటుందనే టాక్ నడుస్తోంది. మొత్తానికి ప్రేమ గురించి తన అభిప్రాయం మాత్రం బయటపెట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి