Acharya: ఓటీటీ ఎంట్రీకి సిద్దమైన మెగాస్టార్ ‘ఆచార్య’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi )కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆచార్య(Acharya). ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలో నటించారు.

Acharya: ఓటీటీ ఎంట్రీకి సిద్దమైన మెగాస్టార్ 'ఆచార్య'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..
Acharya
Follow us

|

Updated on: May 13, 2022 | 7:00 PM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi )కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆచార్య(Acharya). ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశిచిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా లో చిరు చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించారు. తండ్రి కొడుకులను కలిపి స్క్రీన్ మీద చూసిన అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ కథలో బలం లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కొరటాల తన కెరీర్ లో ఆచార్య రూపంలో మొదటి ప్లాప్ ను అనుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య సినిమా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ ఆచార్య సినిమాను భారీ ధరకు దక్కించుకుంది.

అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య సినిమా ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఓటీటీలో ఈ సినిమా మంచి ఆదరణ అందుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఆచార్య సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. చిరంజీవి – చరణ్ లపైనే పూర్తి దృష్టి పెట్టడంతో మిగిలిన వారి పాత్రలను సరిగ్గా వాడుకోలేకపోయారు కొరటాల. దాంతో ఆచార్య సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Hebah Patel: క్లాస్ లుక్ లో హెబ్బా పటేల్.. చూడముచ్చటగా ఉందంటున్న ఫ్యాన్స్

Bhala Thandhanana: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి.. భళ తందనాన స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Anasuya Bharadwaj: ఖతర్నాక్ ఫోజులతో కవ్విస్తున్న అను.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు