Aha: సరికొత్త కథను తీసుకువస్తున్న ఆహా.. ఆనంద్ దేవరకొండ సినిమా పోస్టర్..

ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన మానస కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా.

Aha: సరికొత్త కథను తీసుకువస్తున్న ఆహా.. ఆనంద్ దేవరకొండ సినిమా పోస్టర్..
Aha
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 06, 2022 | 11:56 AM

ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్.. థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లను తీసుకువస్తూ సినీ ప్రియులకు ఆకట్టుకుంటుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా (Aha). గేమ్ షోస్.. టాక్ షోస్ తీసుకువస్తున్న ఆహా.. ఇటీవల తెలుగు ఇండియన్ ఐడల్ షోతో సంగీత ప్రియులను అలరించింది. ప్రస్తుతం చెఫ్ మంత్ర, సర్కార్ 2 వంటి ఇంట్రెస్టింగ్ షోలతో వినోదాన్ని అందిస్తున్న ఆహా.. ఇప్పుడు మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.. అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న చిత్రం హైవే (HighWay). ఈ చిత్రానికి కేవి గగన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన మానస కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా. ఇందులో ఆనంద్ ఫోటోగ్రాఫర్ విష్ణు పాత్రలో కనిపించనుండగా.. మానస (తులసి) అనే యువతిగా కనిపించనుంది. వీరిద్దరి ప్రేమ కథలో సీరియల్ కిల్లడి ఢి అనే పేరుతో ప్రవేశిస్తాడు. విష్ణు తన ప్రేమను తులసి కాపాడుకోగల్గుతాడా ? ఎప్పుడూ చూడని విధంగా ఈ సైకొలాజికాల్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!