AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఎంజాయ్.. పండగో..! ఓటీటీలోకి ఈవారం ఏకంగా 40 సినిమాలు

దళపతి విజయ్ నటిస్తున్న లియో సినిమా ఈ వారాలు థియేటర్స్ లో సందడి చేయనుంది. అలాగే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అటు మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా 19న సందడి చేయనుంది. ఇక థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ సినిమాలు భారీగా రిలీజ్ కానున్నాయి.

OTT Movie: ఎంజాయ్.. పండగో..! ఓటీటీలోకి ఈవారం ఏకంగా 40 సినిమాలు
Ott
Rajeev Rayala
|

Updated on: Oct 16, 2023 | 7:40 AM

Share

ప్రతి శుక్రవారం థియేటర్స్ కొత్త సినిమాల సందడి మాములుగా ఉండదు. ఈవారం పెద్ద పెద్ద సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. దళపతి విజయ్ నటిస్తున్న లియో సినిమా ఈ వారాలు థియేటర్స్ లో సందడి చేయనుంది. అలాగే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అటు మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా 19న సందడి చేయనుంది. ఇక థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ సినిమాలు భారీగా రిలీజ్ కానున్నాయి. ఈ వారం ఏకంగా 40 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ లో ఈ వరం రిలీజ్ కానున్న సినిమాలు ఇవే..

  1. రిక్ అండ్ మార్టీ: సీజన్ 7 – అక్టోబరు 16

2. ఐ వోకప్ ఏ వ్యాంపైర్ – అక్టోబరు 17

3. ద డెవిల్ ఆన్ ట్రయల్ – అక్టోబరు 17

4. కాలా పానీ  – అక్టోబరు 18

5. సింగపెన్నే – అక్టోబరు 18

6. బాడీస్ – అక్టోబరు 19

7. కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ – అక్టోబరు 19

8. క్రిప్టో బాయ్- అక్టోబరు 19

9. నియాన్ – అక్టోబరు 19

10. క్రియేచర్ – అక్టోబరు 20

11. డూనా  – అక్టోబరు 20

12. ఎలైట్ సీజన్ 7 – అక్టోబరు 20

13. కండాసమ్స్: ద బేబీ  – అక్టోబరు 20

14. ఓల్డ్ డాడ్స్ – అక్టోబరు 20

15. సర్వైవింగ్ ప్యారడైజ్- అక్టోబరు 20

16. పెయిన్ హజ్లర్స్ – అక్టోబరు 20

17. జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్ – అక్టోబరు 20

18. క్యాస్ట్ అవే దివా – అక్టోబరు 21

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే..

19. వన్స్ అపాన్ ఏ స్టూడియో – అక్టోబరు 16

20. మ్యాన్షన్ 24- అక్టోబరు 17

అమెజాన్ ప్రైమ్ లో రానున్న సినిమాలు ఇవే..

21. పర్మినెంట్ రూమ్‌మేట్స్: సీజన్ 3- అక్టోబరు 18

22. ద వ్యాండరింగ్ ఎర్త్ II – అక్టోబరు 18

23. మామా మశ్చీంద్ర – అక్టోబరు 20

24. సయెన్: డిసర్ట్ రోడ్  – అక్టోబరు 20

25. ద అదర్ జోయ్  – అక్టోబరు 20

26. ట్రాన్స్‌ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ – అక్టోబరు 20

27. అప్‌లోడ్ సీజన్ 3 – అక్టోబరు 20

ఆహా

28. అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్  – అక్టోబరు 17

29. రెడ్ శాండల్‌వుడ్  – అక్టోబరు 20

సోనీ లివ్

30. హామీ 2 – అక్టోబరు 20

జియో సినిమా

31. డేమీ- అక్టోబరు 16

32. బిగ్‌బాస్ 17- అక్టోబరు 16

బుక్ మై షో

33. మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్- అక్టోబరు 17

34. షార్ట్ కమింగ్స్- అక్టోబరు 17

35. టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టెల్స్: మ్యూటెంట్ మేహమ్- అక్టోబరు 18

36. ద నన్ II- అక్టోబరు 19

37. మై లవ్ పప్పీ- అక్టోబరు 20

ఈ-విన్

38. కృష్ణా రామా- అక్టోబరు 22

లయన్స్ గేట్ ప్లే

39. మ్యాగీ మూరే – అ‍క్టోబరు 20

ఆపిల్ ప్లస్ టీవీ

40. ద పిజియన్ టన్నెల్- అక్టోబరు 20

Follow Us
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌