AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్‌పై దర్శకుడు క్లారిటీ

రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణం కథాంశంతో బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు

ప్రభాస్ 'ఆదిపురుష్' షూటింగ్‌పై దర్శకుడు క్లారిటీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 25, 2020 | 4:24 PM

Share

Prabhas Adipurush movie: రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణం కథాంశంతో బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో 3డీలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే  ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అన్న ప్రశ్న అందరిలో మెదులుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌పై దర్శకుడు ఓమ్ రౌత్ క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళుతుందని ఓమ్ రౌత్ అన్నారు. ఇక ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఎక్కువగా ఉండటంతో.. వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో డేట్లకు సంబంధించి ప్రభాస్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఆదిపురుష్ మూవీ నేపథ్యంలో నాగ్ అశ్విన్‌తో తెరకెక్కించే సినిమా ఆలస్యం కానుందని సమాచారం.

Read More:

టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖకు అవార్డుల పంట.. ఏకంగా

అలా చేశారో కఠిన చర్యలు తప్పవు.. ఆసుపత్రులకు జగన్‌ హెచ్చరిక

Follow Us
సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడమెలా
సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడమెలా
ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇక్కడ చూడండి..
ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇక్కడ చూడండి..
బెడ్‌రూమ్‌లో మంచం కింద ఈ వస్తువులను అస్సలు పెట్టకండి!
బెడ్‌రూమ్‌లో మంచం కింద ఈ వస్తువులను అస్సలు పెట్టకండి!
టాక్సిక్‌ క్రేజ్‌... ఫస్ట్ ఈవెంటే నెక్స్ట్ లెవల్‌!
టాక్సిక్‌ క్రేజ్‌... ఫస్ట్ ఈవెంటే నెక్స్ట్ లెవల్‌!
ఎయిర్ పోర్ట్ లాంచ్.. ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం!
ఎయిర్ పోర్ట్ లాంచ్.. ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం!
ఇది కదా అద్భుతం అంటే.. తండ్రి మాటలకు కడుపులోనే చిరునవ్వులు..
ఇది కదా అద్భుతం అంటే.. తండ్రి మాటలకు కడుపులోనే చిరునవ్వులు..
పల్లె ప్రజలు వర్షం పడితే చాలు ఈ ఆకులను తెచ్చుకుని ఓ పట్టు పడతారు
పల్లె ప్రజలు వర్షం పడితే చాలు ఈ ఆకులను తెచ్చుకుని ఓ పట్టు పడతారు
ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే
ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే
పెళ్లిచూపులకు పదేళ్లు..తనని తాను స్టార్‌గా మలుచుకున్న రౌడీ భాయ్‌
పెళ్లిచూపులకు పదేళ్లు..తనని తాను స్టార్‌గా మలుచుకున్న రౌడీ భాయ్‌
పూజలకే కాదు.. ఆరోగ్యానికి బంతి పువ్వు ఎంతో మేలు! ఆయుర్వేదంలో
పూజలకే కాదు.. ఆరోగ్యానికి బంతి పువ్వు ఎంతో మేలు! ఆయుర్వేదంలో