AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో ఎన్టీఆర్‌ తలకు గాయమైందా..? అభిమాని ప్రశ్నకు స్పందించిన చిత్ర యూనిట్‌.

RRR Movie: ఒక్క టాలీవుడ్‌ ఇండస్ట్రీనే కాకుండా యావత్‌ ఇండియన్‌ చిత్ర పరిశ్రమ చూపు ప్రస్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాపై ఉంది. బాహుబలి లాంటి అద్భుతం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం...

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో ఎన్టీఆర్‌ తలకు గాయమైందా..? అభిమాని ప్రశ్నకు స్పందించిన చిత్ర యూనిట్‌.
Ntr In Rrr
Narender Vaitla
|

Updated on: Aug 08, 2021 | 7:37 PM

Share

RRR Movie: ఒక్క టాలీవుడ్‌ ఇండస్ట్రీనే కాకుండా యావత్‌ ఇండియన్‌ చిత్ర పరిశ్రమ చూపు ప్రస్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాపై ఉంది. బాహుబలి లాంటి అద్భుతం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, రామ్‌ చరణ్‌ – ఎన్టీఆర్‌లాంటి అగ్ర హీరోలు నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు పెరిగాయి. దీనికి తగ్గట్లే జక్కన్న కూడా సినిమాను ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడ్డ చిత్ర షూటింగ్‌ తాజాగా తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర యూనిట్‌ షూటింగ్‌లో భాగంగా ఉక్రెయిన్‌ వెళ్లింది.

షూటింగ్‌లో భాగంగా తారక్‌, చరణ్‌, ఒలీవియా మోరీస్‌పై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్‌ బ్రేక్‌ సమయంలో తారక్‌, చెర్రీ సరదాగా మట్లాడుకుంటోన్న ఓ వీడియోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోలో ఓ విషయాన్ని గుర్తించిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ విషయమేంటంటే.. ఇందులో తారక్‌ తలకు గాయమైనట్లు ఉంది. దీంతో ఖంగారు పడ్డ ఆయన అభిమానులు.. ఎన్టీఆర్‌కు ఏమైంది? అంటూ కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. దీంతో ఎట్టకేలకు చిత్రయూనిట్‌ దీనిపై స్పందింక తప్పలేదు. అభిమానుల సందేహాలకు చెక్‌ పెడుతూ.. అది గాయం కాదు మేకప్‌ అని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం రియాక్షన్‌కు సంబంధించిన జిప్‌ ఫైల్‌ను షేర్‌ చేయడం విశేషం. దీంతో తారక్‌ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

Also Read: Ram Pothineni : ఇకపై అలాంటి సినిమాలే చేయాలని ఫిక్స్ అయిన ఎనర్జిటిక్ స్టార్.. తగ్గేదే లేదంటున్న రామ్

అమ్మ చేతిలో బూరె బుగ్గలతో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. మొదటి సినిమాతోనే మనసులు దోచేసింది ఈ బ్యూటీ..

Pushpa: పుష్ప సినిమాలో ఈవిల్‌‌‌‌గా ఫహద్ ఫాజిల్.. స్పెషల్ పోస్టర్‌‌‌‌తో విషెస్ చెప్పిన టీమ్..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే