AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ చేతిలో బూరె బుగ్గలతో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. మొదటి సినిమాతోనే మనసులు దోచేసింది ఈ బ్యూటీ..

టాలీవుడ్‌‌‌లో కొత్త అందాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వలేరు. కొంతమంది మాత్రం ఇట్టే క్లిక్ అవుతారు.

అమ్మ చేతిలో బూరె బుగ్గలతో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. మొదటి సినిమాతోనే మనసులు దోచేసింది ఈ బ్యూటీ..
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2021 | 6:44 PM

Share

Priyanka Jawalkar: టాలీవుడ్‌‌‌లో కొత్త అందాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వలేరు. కొంతమంది మాత్రం ఇట్టే క్లిక్ అవుతారు. ఈ అమ్మడు కూడా అంతే.. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్‌‌‌‌తో కుర్రకారును కట్టిపడేసింది. ఇప్పుడు ఆ వయ్యారి సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమ్మ చేతిలో బూరె బుగ్గలతో కనిపిస్తున్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా.. చిన్నప్పుడు ఎంత క్యూట్‌‌‌‌‌గా ఉందో ఇప్పుడు అంతకు మించి క్యూట్‌‌‌‌నెస్‌‌‌‌తో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఆ అమ్మడు ఎవరో కాదు.. ప్రియాంక జవాల్కర్. టాక్సీవాలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస ఆసినిమాలతో దూసుకుపోతోంది. 8.1

సినిమాలకంటే ముందు ఈ బ్యూటీ షార్ట్ ఫిలిమ్స్‌‌‌‌లో నటించింది. మొదటి సినిమానే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ అందుకుంది ప్రియాంక జవాల్కర్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రియాంక జవాల్కర్‌‌‌కు ఆఫర్లు క్యూ కట్టాయి. రీసెంట్‌‌‌గా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. సత్యదేవ్ నటించిన తిమ్మరుసు సినిమాలో హీరోయిన్‌‌‌‌గా చేసింది ఈ బ్యూటీ. అలాగే కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాలో హీరోయిన్‌‌‌గా నటించింది ప్రియాంక జవాల్కర్. ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్‌‌‌తో దూసుకుపోతున్నాయి. ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అనుకున్న ఈ వయ్యారి ఇప్పుడు మరిన్ని ఆఫర్స్‌‌‌ను తన కిట్టీలో వేసుకుంటుంది. ప్రస్తుతం ప్రియాంక జవాల్కర్ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.

8

మరిన్ని ఇక్కడ చదవండి :

BIgg Boss 5: ఆ స్టార్‌ యాంకర్‌ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా.? సాలిడ్‌ హింట్‌ ఇచ్చిన కో యాంకర్‌.

Nagarjuna: వైరల్ అవుతున్న నాగ్ నయా లుక్.. చైతూ- అఖిల్‌‌‌‌కు అన్నయ్యలా ఉన్నారుగా..

Prabhas’s Salaar : డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌ను ప్లాన్ చేస్తున్న సలార్ మేకర్స్.

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..