AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మహర్షి’ రికార్డ్ కలెక్షన్స్

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న రిలీజైన ఈ చిత్రం అన్ని చోట్లా మంచి విజయాన్ని అందుకుంది. అయితే మహేష్ కెరీర్‌లో అందని ద్రాక్షగా ఉన్న 25 కోట్ల మార్క్‌ను మహర్షి చిత్రం చేరుకుంది. గత ఐదేళ్లో మహేశ్ నటించిన ఏ సినిమా కూడా ఈ స్థాయి వసూళ్లను సాధించలేదు.  ఈ సినిమాలో రైతుల సమస్యలను, వాటికి పరిష్కారాలను చక్కగా చూపించారు.  ఇదే సినిమాకు ప్లస్ […]

'మహర్షి' రికార్డ్ కలెక్షన్స్
Ravi Kiran
| Edited By: |

Updated on: May 21, 2019 | 10:02 PM

Share

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న రిలీజైన ఈ చిత్రం అన్ని చోట్లా మంచి విజయాన్ని అందుకుంది. అయితే మహేష్ కెరీర్‌లో అందని ద్రాక్షగా ఉన్న 25 కోట్ల మార్క్‌ను మహర్షి చిత్రం చేరుకుంది. గత ఐదేళ్లో మహేశ్ నటించిన ఏ సినిమా కూడా ఈ స్థాయి వసూళ్లను సాధించలేదు.  ఈ సినిమాలో రైతుల సమస్యలను, వాటికి పరిష్కారాలను చక్కగా చూపించారు.  ఇదే సినిమాకు ప్లస్ అయింది.  అంతేకాదు, మహేష్ బాబు సినిమా ప్రచారంలో భాగస్వామ్యం కావడంతో అభిమానుల్లో మరింత జోష్ ను పెంచింది.

ఇదిలా ఉంటే  ఈ సినిమాలో కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారని తెలుస్తోంది.  మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్ ల మధ్య మరిన్ని సీన్స్ సినిమాలో యాడ్ చేయబోతున్నారట.  వీటిని యాడ్ చేస్తే నిడివి మరింత పెరగనుంది.  ఇప్పటికే సినిమా రన్ టైమ్ మూడు గంటల వరకు ఉంది. మరి ఈ సీన్స్ యాడ్ చేసి నిడివి మరింత పెంచితే ప్రేక్షకులు ఆస్వాదిస్తారో లేదో చూడాలి.

Follow Us
రుతుపవనాల వీడ్కోలు.. పలు రాష్ట్రాలకు తుఫాను, భారీ వర్షాల అలర్ట్!
రుతుపవనాల వీడ్కోలు.. పలు రాష్ట్రాలకు తుఫాను, భారీ వర్షాల అలర్ట్!
ఆసియా గేమ్స్‌కు తుఫాన్ ముప్పు
ఆసియా గేమ్స్‌కు తుఫాన్ ముప్పు
ఇంగ్లిష్ అంటే భయం.. ఇప్పుడేమో Googleలో రూ.3 కోట్ల ప్యాకేజీతో జాబ్
ఇంగ్లిష్ అంటే భయం.. ఇప్పుడేమో Googleలో రూ.3 కోట్ల ప్యాకేజీతో జాబ్
గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవాలా..? ప్రాసెస్ చాలా సింపుల్..
గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవాలా..? ప్రాసెస్ చాలా సింపుల్..
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఎక్కువ ఉంటే ఏమౌతుంది
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఎక్కువ ఉంటే ఏమౌతుంది
రొయ్యల వెనుక ఉన్న నల్లటి నరాన్ని ఎందుకు తొలగించాలి? ఆరోగ్యానికి
రొయ్యల వెనుక ఉన్న నల్లటి నరాన్ని ఎందుకు తొలగించాలి? ఆరోగ్యానికి
'తల్లి బీడీలు చుట్టి చదివిస్తే.. కొడుకు IAS అయ్యాడు' UPSC టాపర్‌
'తల్లి బీడీలు చుట్టి చదివిస్తే.. కొడుకు IAS అయ్యాడు' UPSC టాపర్‌
ఆ హీరో నేను మారువేషంలో బిర్యానీ తినడానికి వెళ్లేవాళ్లం..
ఆ హీరో నేను మారువేషంలో బిర్యానీ తినడానికి వెళ్లేవాళ్లం..
గురుకుల విద్యతో లక్ష్యం వైపు దీక్షిత..
గురుకుల విద్యతో లక్ష్యం వైపు దీక్షిత..
మునగాకుతో రోటీ పచ్చడి.. ఇలా చేస్తే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే
మునగాకుతో రోటీ పచ్చడి.. ఇలా చేస్తే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే