AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రజనీ ‘దర్బార్‌’లో అడుగెట్టిన లేడి సూపర్‌స్టార్

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కోలీవుడ్ టాప్ దర్శకుడు మురగదాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. దర్బార్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన లేడి సూపర్‌స్టార్ నయనతార తాజాగా షూటింగ్‌లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా దీంతో రజనీతో కలిసి నాలుగోసారి కనిపించనుంది నయనతార(చంద్రముఖి సినిమాలో రజనీ సరసన నటించిన నయన్.. శివాజీ, కథానాయకుడులో స్పెషల్ రోల్‌లో […]

రజనీ ‘దర్బార్‌’లో అడుగెట్టిన లేడి సూపర్‌స్టార్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2019 | 12:52 PM

Share

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కోలీవుడ్ టాప్ దర్శకుడు మురగదాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. దర్బార్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన లేడి సూపర్‌స్టార్ నయనతార తాజాగా షూటింగ్‌లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా దీంతో రజనీతో కలిసి నాలుగోసారి కనిపించనుంది నయనతార(చంద్రముఖి సినిమాలో రజనీ సరసన నటించిన నయన్.. శివాజీ, కథానాయకుడులో స్పెషల్ రోల్‌లో కనిపించిన విషయం తెలిసిందే). ఇదిలా ఉంటే ఈ చిత్రంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఈ ఏడాదే దర్బార్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది
ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు
ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు
మీ టీ జల్లెడ మురికిగా మారిందా?ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి
మీ టీ జల్లెడ మురికిగా మారిందా?ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి
ఎన్టీఆర్ కు ఉన్న సత్తా మరెవరికీ లేదు.. సీనియర్ నటుడు..
ఎన్టీఆర్ కు ఉన్న సత్తా మరెవరికీ లేదు.. సీనియర్ నటుడు..
కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు
కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు
అల్లు అర్జున్ జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?
అల్లు అర్జున్ జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?