AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా పతనం..!

Gold, Silver Prices: మహిళలకు శుభవార్త.. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువలో మార్పులు మరియు భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం పసిడి ధరలపై పడుతోంది. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో..

Subhash Goud
|

Updated on: Apr 28, 2026 | 10:12 AM

Share
 Gold, Silver Prices: బంగారం ధరలు తగ్గుతున్నాయంటే మహిళలు ఎగిరి గంతులేస్తారు. గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పరుగులు పెడుతున్నాయి. ఇలాంటిది ఇప్పుడు భారీ స్థాయిలో దిగి రావడం మహిళలకు ఉపశమనం కలిగిస్తున్నాయి.

1 / 5
 తాజాగా ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గుదలతో నమోదైన బంగారం ధర.. 10 గంటల సమయానికి భారీగా తగ్గింది. నిన్నటి ధరలతో పోలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 710 రూపాయలు దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 650 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ధరలు తగ్గిన తర్వాత బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

2 / 5
  హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,10 ఉండగా, ప్రస్తుతం రూ.1,53,000 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ఈ రోజు ఉదయం 1,40,900 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 1,40,250 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

3 / 5
 ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,150 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,40,040 వద్ద ట్రేడవుతోంది. అదే ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,53,000 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 14,025 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

4 / 5
ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండిపై దాదాపు 4 వేల రూపాయలకుపైగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కేజీ సిల్వర్‌ ధర 2,65,000 రూపాయలు ఉండగా, ఢిల్లీలో 2,60,000 రూపాయలు కొనసాగుతోంది. అదే ముంబైలో 2,60,000 ఉంది. హైదరాబాద్‌, కేరళ, చెన్నై ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా ఉంది.

5 / 5
Follow Us
చపాతీ కర్రతో వత్తే శ్రమ లేదు.. 5 నిమిషాల్లోనే 50 పూరీలు రెడీ!

చిన్నగా ఉన్నాయని చులకన వద్దు.. ప్రయోజనాలు తెలిస్తే..కేజీలు కేజీలు

వార్నీ.. అక్కడ ఎలా దాక్కున్నావ్ సామీ.. అరెస్ట్ భయంతో టీఎంసీ లీడర

బురద నీటిలో మహిళ చేతికి తగిలిన భారీ ఆకారం.. ఏంటా అని చూడగా..

ఒకడికి చెంచాలా నేనుండను..! గంభీర్‌కు ఇన్‌డైరెక్ట్ వార్నింగ్?

అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. బాబూ మోహన్..

చేప ముళ్లు తినొచ్చా? అది కడుపులోకి వెళితే ప్రమాదమా?

మామిడి ఒరుగులు ఇలా తయారు చేసుకోండి.. భలే ఉంటాయ్..

'అభి' సినిమా హీరో గుర్తున్నాడా? 34 ఏళ్లకే ఎలా చనిపోయాడో తెలుసా?

మధ్యాహ్నం కునుకు తీసే ముందు ఇది తెలుసుకోండి.ఈ సమయం దాటితే ప్రమాదం