ఇవాళ నాకు రెండేళ్లంటూ.. కొడుకు ఫొటో షేర్ చేసిన నాని

ఇవాళ నాకు రెండేళ్లంటూ.. కొడుకు ఫొటో షేర్ చేసిన నాని

నాచురల్ స్టార్ నాని- అంజనా దంపతుల తనయుడు అర్జున్ ఇవాళ రెండో పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు నాని. ఈ  మేరకు ఓ ఫొటోను షేర్ చేసిన నాని.. దానికి ‘‘ఇవాళ నాకు రెండేళ్లు. హ్యాపీ బర్త్‌డే రా జున్ను’’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా 2013లో నాని, అంజనల వివాహం జరిగింది. ఈ ఇద్దరికీ 2017లో అర్జున్ జన్మించిన విషయం తెలిసిందే. Today I turn 2 😊Happy birthday […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 6:40 PM

నాచురల్ స్టార్ నాని- అంజనా దంపతుల తనయుడు అర్జున్ ఇవాళ రెండో పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు నాని. ఈ  మేరకు ఓ ఫొటోను షేర్ చేసిన నాని.. దానికి ‘‘ఇవాళ నాకు రెండేళ్లు. హ్యాపీ బర్త్‌డే రా జున్ను’’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా 2013లో నాని, అంజనల వివాహం జరిగింది. ఈ ఇద్దరికీ 2017లో అర్జున్ జన్మించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్‌’లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మూడోసారి నటించనున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu