AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పురుషుల్లో ఆ సమస్యలకు కీవీ పండు బెస్ట్ మెడిసిన్.. తిన్న తర్వాత బాడీలో జరిగే మార్పు ఇదే!

కీవీ పండులో మన శరీరానికి కావాల్సిన విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని తిన్న తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నీరసం వంటి సమస్యలతో బాధ పడే వారికీ ఇది బెస్ట్ మెడిసిన్. కాబట్టి, దీనిని తినడం అలవాటు చేసుకోండి.

Prasanna Yadla
|

Updated on: Feb 06, 2026 | 1:24 PM

Share
కీవీ పండు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది పండ్లలో ఇది సూపర్ పండు అని చెప్పుకోవాలి. ఇంకా దీనిలో విటమిన్స్‌, పోషకాలు ఉంటాయి.

1 / 5
కీవీ పండు పురుషుల్లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది, ఇంకా కండరాల సమస్యకు కూడా ఇది చెక్ పెడుతుంది. ఇప్పటి నుంచి మీ రెగ్యులర్ డైట్ లో దీనిని చేర్చుకుంటే మీకున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంకా జీర్ణ సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది.

2 / 5
నిద్రలేమి సమస్యలతో బాధ పడుతున్న వారు దీనిని సాయంత్రం పూట తినండి. ఇలా రోజూ తినడం వలన మంచి నిద్ర పడుతుంది. ప్పటి నుంచి మీ రెగ్యులర్ డైట్ లో దీనిని చేర్చుకుంటే ఈ సమస్య నుంచి రిలీఫ్ దొరుకుతుంది.

3 / 5
కీవీ పండును మీ రోజూ వారి డైట్ లో చేర్చుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. ఇంకా దీనిని జ్యూస్ కానీ, స్మూథీ రూపంలో కూడా తీసుకోవచ్చు. దీనిలో ఉండే  విటమిన్‌ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

4 / 5
షుగర్‌ తో బాధపడే వేరీ గ్లైసెమిక్‌ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. దీనిలో ఉండే ఫైబర్‌ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెరగనివ్వదు. ఇంకా దీనిలో ఉండే విటమిన్‌ ఏ కంటి చూపును మెరుగు పరుస్తుంది.

5 / 5
Follow Us
ఇంట్లో వైఫై సరిగా రావట్లేదా? రౌటర్ అక్కడ పెడితే మీ సమస్య..

మానసిక ఒత్తిడికి మన పూర్వికులు కనిపెట్టిన మెడిసిన్ ఇది..

48 ఏళ్లుగా బస్సు కోసం ఎదురుచూపులు.. గ్రామానికి పల్లెవెలుగు!

బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితో కొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ

18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!

రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..

విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు

ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?

అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!

నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ