AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకట్టుకుంటున్న ‘మహర్షి’ ఫస్ట్ సింగిల్

మహేష్ బాబు ‘మహర్షి’ మూవీ ఫస్ట్ సాంగ్ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ ఆడియో సింగల్ ఆన్ లైన్ లో విడుదలైపోయింది. మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే పై ఈ సాంగ్ చిత్రీకరించారు.  చోటి చోటి బాతే అనే పల్లవి తో వచ్చే సాంగ్ సూపర్బ్ గా ఉంది. దేవి శ్రీప్రసాద్ సంగీతంలో శ్రీమణి లిరిక్స్ కూర్చిన ఈ గీతం సింపుల్ మెలోడీతో సాగింది.  స్నేహం గురించి, స్నేహం […]

ఆకట్టుకుంటున్న 'మహర్షి' ఫస్ట్ సింగిల్
Ram Naramaneni
|

Updated on: Mar 29, 2019 | 11:42 AM

Share

మహేష్ బాబు ‘మహర్షి’ మూవీ ఫస్ట్ సాంగ్ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ ఆడియో సింగల్ ఆన్ లైన్ లో విడుదలైపోయింది. మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే పై ఈ సాంగ్ చిత్రీకరించారు.  చోటి చోటి బాతే అనే పల్లవి తో వచ్చే సాంగ్ సూపర్బ్ గా ఉంది. దేవి శ్రీప్రసాద్ సంగీతంలో శ్రీమణి లిరిక్స్ కూర్చిన ఈ గీతం సింపుల్ మెలోడీతో సాగింది.  స్నేహం గురించి, స్నేహం లో ఉండే పరమార్ధం గురించి వివరిస్తూ సాగుతుంది ఈ సాంగ్.

పాట మొత్తం దేవి శ్రీప్రసాద్ పాడాడు.  మే 9 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆడియో మీద సైతం ఎక్కువ హైప్ ఉంది. మహేష్‌కి దేవీ గతంలో ఇచ్చిన సినిమాల మ్యూజిక్ కంటే మంచి ఆల్బమ్ ని ఆశిస్తున్నారు అభిమానులు. చోటి చోటి బాతేతో దానికి మొదటి అడుగు పడినట్టే కనిపిస్తోంది. ఇక మిగతా వాటి కోసం ఆత్రంగా ఎదురు చూడాల్సిందే.

Follow Us
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె
ఆ హీరోనే ప్రపంచంలో బెస్ట్ డ్యాన్సర్.. హీరోయిన్ రంభ..
ఆ హీరోనే ప్రపంచంలో బెస్ట్ డ్యాన్సర్.. హీరోయిన్ రంభ..
'ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే'
'ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే'
పెట్రోల్బైకు వీడ్కోలు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 212 కి.మీ. మైలేజీ!
పెట్రోల్బైకు వీడ్కోలు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 212 కి.మీ. మైలేజీ!
యాంకరమ్మ బ్యాడ్ లక్.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్సయ్యింది.
యాంకరమ్మ బ్యాడ్ లక్.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్సయ్యింది.
మీ పెంపుడు జంతువు మాట్లాడితే?సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసం
మీ పెంపుడు జంతువు మాట్లాడితే?సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసం