AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలు దొంగలైతే… మరి నాని?

‘జెర్సీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో నాని ఐదుగురు మహిళలకు లీడర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఆ అయిదుగురు అమ్మాయిలు చిన్న చిన్న దొంగతనాలు చేస్తారని సమాచారం. వారి నాయకుడిగా నాని అలరించనున్నాడట. నాని గత చిత్రాల మాదిరే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ […]

అమ్మాయిలు దొంగలైతే... మరి నాని?
Ravi Kiran
|

Updated on: May 16, 2019 | 5:01 PM

Share

‘జెర్సీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో నాని ఐదుగురు మహిళలకు లీడర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఆ అయిదుగురు అమ్మాయిలు చిన్న చిన్న దొంగతనాలు చేస్తారని సమాచారం. వారి నాయకుడిగా నాని అలరించనున్నాడట. నాని గత చిత్రాల మాదిరే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు నాని.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

Follow Us
గ్యాస్ త్వరగా అయిపోతుందా? ఇవి మార్చుకోండి!
గ్యాస్ త్వరగా అయిపోతుందా? ఇవి మార్చుకోండి!
బాహుబలి 2లో నేను లేకపోయినా ఫేమస్ అయ్యా..
బాహుబలి 2లో నేను లేకపోయినా ఫేమస్ అయ్యా..
అచ్చం లెగ్ పీస్ లాంటి రుచి! సోయా చాప్ చేసి పెడితే పిల్లలకు పండగే
అచ్చం లెగ్ పీస్ లాంటి రుచి! సోయా చాప్ చేసి పెడితే పిల్లలకు పండగే
నాగేశ్వరరావు ఆఖరి కోరిక తీర్చలేకపోయిన చిరంజీవి..ఇప్పుడైనా నాగ్‌తో
నాగేశ్వరరావు ఆఖరి కోరిక తీర్చలేకపోయిన చిరంజీవి..ఇప్పుడైనా నాగ్‌తో
సంపద బాగా పెరగాలంటే.. ఆదివారం మిరియాలతో ఈ ఒక్క పని చేయండి!
సంపద బాగా పెరగాలంటే.. ఆదివారం మిరియాలతో ఈ ఒక్క పని చేయండి!
పెట్రోల్ బంక్ కింద ఎంత పెట్రోల్ ఉంటుంది..? భూగర్భ ట్యాంకుల రహస్యం
పెట్రోల్ బంక్ కింద ఎంత పెట్రోల్ ఉంటుంది..? భూగర్భ ట్యాంకుల రహస్యం
ఆహా అద్భుతం.. రాగి పండితో ఇలా కరకరలాడే వడలు చేసుకుంటే
ఆహా అద్భుతం.. రాగి పండితో ఇలా కరకరలాడే వడలు చేసుకుంటే
సశస్త్ర సీమా బల్‌లో 827 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సశస్త్ర సీమా బల్‌లో 827 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
IPL 2026: బీసీసీఐ షాక్‌తో దారికొచ్చిన బంగ్లాదేశ్..
IPL 2026: బీసీసీఐ షాక్‌తో దారికొచ్చిన బంగ్లాదేశ్..
టిక్కెట్ ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో! రైల్వే స్టేషన్‌లో వివాదం
టిక్కెట్ ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో! రైల్వే స్టేషన్‌లో వివాదం