ఘనంగా ‘రూలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

విశాఖలో నందమూరి హీరో.. బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘రూలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నుల పండగగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి.. హీరో రాజశేఖర్, జీవితలు గెస్ట్‌లుగా విచ్చేశారు. కాగా.. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షుకుల ముందుకు రానుంది. కాగా.. రూలర్‌ సినిమాకి కేఎస్ రవి కుమార్ దర్శకత్వం వహించగా.. సీ కళ్యాణ్ నిర్మించారు. యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు , ట్రైలర్ ఆసక్తి […]

ఘనంగా 'రూలర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Dec 15, 2019 | 11:53 AM

విశాఖలో నందమూరి హీరో.. బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘రూలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నుల పండగగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి.. హీరో రాజశేఖర్, జీవితలు గెస్ట్‌లుగా విచ్చేశారు. కాగా.. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షుకుల ముందుకు రానుంది. కాగా.. రూలర్‌ సినిమాకి కేఎస్ రవి కుమార్ దర్శకత్వం వహించగా.. సీ కళ్యాణ్ నిర్మించారు. యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు , ట్రైలర్ ఆసక్తి రేకెత్తిస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu