Michael jackson: వెండి తెరపై మైకేల్‌ జాక్సన్‌ జీవితం.. పాప్‌ సింగర్ పాత్రలో ఎవరంటే..

పాప్‌ సామ్రాజ్యానికి కింగ్‌ అయిన దివంగత మైఖేల్‌ జాక్సన్‌ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకోసం మైఖేల్‌ జాక్సన్‌ పాత్రను ఆయన తమ్ముడు కుమారుడు జాఫర్‌ జాక్సన్‌ పోషిస్తున్నారు. మైఖేల్‌ జాక్సన్‌ జీవితంలోని అన్ని కోణాలను ఈ సినిమా చూపిస్తున్నామని నిర్మాణసంస్థ చెబుతోంది. జాఫర్‌ జాక్సన్‌ కూడా తన బాబాయి...

Michael jackson: వెండి తెరపై మైకేల్‌ జాక్సన్‌ జీవితం.. పాప్‌ సింగర్ పాత్రలో ఎవరంటే..
Michael Jackson
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 31, 2023 | 8:57 PM

పాప్‌ సామ్రాజ్యానికి కింగ్‌ అయిన దివంగత మైఖేల్‌ జాక్సన్‌ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకోసం మైఖేల్‌ జాక్సన్‌ పాత్రను ఆయన తమ్ముడు కుమారుడు జాఫర్‌ జాక్సన్‌ పోషిస్తున్నారు. మైఖేల్‌ జాక్సన్‌ జీవితంలోని అన్ని కోణాలను ఈ సినిమా చూపిస్తున్నామని నిర్మాణసంస్థ చెబుతోంది. జాఫర్‌ జాక్సన్‌ కూడా తన బాబాయి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. జాఫర్‌ జాక్సన్‌ డాన్స్‌తో పాటు తన పాటలతో ఇప్పటికే ఆకట్టుకున్నాడు. అందుకే మైఖైల్‌ జాక్సన్‌ పాత్రకు జాఫర్‌ జాక్సన్‌ను ఎంపిక చేశారు. మైఖైల్‌ అని ఈ సినిమాకు టైటిల్‌ పెట్టారు. జాక్సన్‌ జీవితం లోని ప్రతి ఘట్టాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.

జాక్సన్‌ ఫ్యామిలీ , ఎస్టేట్‌ సహకారంతో ఈ సినిమాను తీస్తున్నారు. అంటోనియో ఫుకో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మూడుసార్లు ఆస్కార్‌ విజేత జాన్‌ లోగన్‌ ఈ కథను రాశారు. మైఖైల్‌ జాక్సన్‌ పాత్రకు జాఫర్‌ జాక్సన్‌ తప్పకుండా న్యాయం చేస్తారని అన్నారు ఆయన కుమారుడు ప్రిన్స్‌. తన పాప్‌ సంగీతంలో , అద్భుతమైన డాన్స్‌తో ప్రపంచాన్ని షేక్‌ చేసిన మైఖేల్‌ జాక్సన్‌ 2009లో చనిపోయాడు. 50 ఏళ్ల వయస్సులో ఆయన కన్నుమూశారు. కాని ఇప్పటికి కూడా మైఖేల్‌ జాక్సన్‌ పాటలు ప్రేక్షకుల మదిలో ఉన్నారు.

లీవింగ్‌ నెవర్లాండ్‌ అని గతంలో మైఖెల్‌ జాక్సన్‌పై డాక్యుమెంటరీ వచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీలో అన్ని అసత్యాలే చూపించారని జాన్సన్‌ కుటుంబం ఆరోపించింది. పిల్లలపై మైఖేల్‌ జాక్సన్‌ ఎప్పుడు కూడా లైంగిక వేధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. పాప్‌ కింగ్‌ మైఖేల్‌ జాక్సన్‌పై బయోపిక్‌ రాబోతోంది. జాక్సన్‌ తమ్ముడి కుమారుడు జాఫర్‌ హీరోగా నటిస్తున్నారు. పాప్‌ రారాజు జీవితం లోని అన్ని కోణాలు ఈ సినిమాలో ఆవిష్కృతం అవుతాయని జాక్సన్‌ కుటుంబం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..