నాగ శౌర్యకు జోడిగా ‘ఎఫ్ 2’ భామ..!

‘ఎఫ్ 2’తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ వరుస ఆఫర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇటీవల గోపీచంద్ హీరోగా  దర్శకుడు తిరు తెరకెక్కించే సినిమా లో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా మరో ఆఫర్ ను పట్టేసిందని సమాచారం. యంగ్ హీరో నాగ శౌర్య ఓ నూతన దర్శకుడు తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మెహ్రీన్ […]

నాగ శౌర్యకు జోడిగా 'ఎఫ్ 2' భామ..!
Ravi Kiran

|

May 10, 2019 | 1:33 PM

‘ఎఫ్ 2’తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ వరుస ఆఫర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇటీవల గోపీచంద్ హీరోగా  దర్శకుడు తిరు తెరకెక్కించే సినిమా లో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా మరో ఆఫర్ ను పట్టేసిందని సమాచారం.

యంగ్ హీరో నాగ శౌర్య ఓ నూతన దర్శకుడు తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మెహ్రీన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. ఐరా క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇది ఇలా ఉండగా శౌర్య ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే శౌర్య తన తదుపరి చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu