Chiranjeevi: మెగాస్టార్‌ కమిట్‌మెంట్‌ అంటే అలాగే ఉంటది.. కాలికి గాయం తగిలినా..

సినిమా అంటే మెగాస్టార్‌ చిరంజీవికి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఎంతో అంకితభావంతో పనిచేశారు కాబట్టే తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజిని లిఖించుకున్నారు.

Chiranjeevi: మెగాస్టార్‌ కమిట్‌మెంట్‌ అంటే అలాగే ఉంటది.. కాలికి గాయం తగిలినా..
Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Apr 02, 2022 | 9:33 AM

సినిమా అంటే మెగాస్టార్‌ చిరంజీవికి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఎంతో అంకితభావంతో పనిచేశారు కాబట్టే తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజిని లిఖించుకున్నారు. స్వయంకృషి అనే పదానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఆయన సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు. ఈ విషయాన్ని ఆయనతో నటించిన వారెవరైనా చెబుతారు. అలా తాజాగా సినిమాపై ఆయనకున్న నిబద్ధత, కమిట్‌మెంట్‌ మరోసారి నిరూపితమైంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న హీరోల్లో చిరంజీవి (Chiranjeevi) కూడా ఒకరు. యంగ్‌ హీరోలతో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారాయన. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఆచార్య ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది గాక మోహన్‌రాజా దర్శకత్వంలో లూసీఫర్‌ రీమేక్‌ గాడ్‌ఫాదర్ లో నటిస్తున్నారు. అదేవిధంగా మెహర్‌ రమేశ్‌ డైరెక్షన్‌లో వేదాళం రీమేక్‌ భోళాశంకర్‌ షూటింగ్‌ల్లోనూ పాల్గొంటున్నారు. ఇవి కాక కే.ఎస్‌. రవీంద్ర (K.S. Ravindra), వెంకీ కుడుముల చిత్రాలను కూడా లైన్‌లో పెట్టారు.

షూటింగ్ పూర్తయ్యాకే ప్యాకప్..

కాగా కే.ఎస్‌. రవీంద్ర డైరెక్షన్‌లో చిరంజీవి నటించనున్న 154వ సినిమాకు వాల్తేరు శ్రీను, వాల్తేరు వీరయ్య.. ఇలా పలు రకాల టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఏనుగుపై సవారీ చేసే సన్నివేశం షూట్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ చిరంజీవి కిందకు పడిపోయారట. దీంతో కాలికి గాయం కావడంతో పాటు బెణికిందని సమాచారం. అయినా సరే నొప్పిని తట్టుకుంటూ ఆరోజంతా షూటింగ్‌లో పాల్గొన్నారట మెగాస్టార్‌. తను షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పి వెళ్లిపోతే యూనిట్‌ మొత్తం డిస్ట్రబ్ అవుతుందని, ఇతర నటీనటుల డేట్లు కూడా వృథా అవుతాయని భావించిన చిరు ఆరోజు తన సన్నివేశాలు పూర్తి చేశాకనే ఇంటికి వెళ్లారట. సినిమా పట్ల చిరంజీవి అంకితభావం, నిబద్ధత చూసి యూనిట్‌ అంతా ముగ్దులయ్యారట. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ‘ మా మెగాస్టర్‌ కమిట్‌మెంట్ అంటే అలాగే ఉంటది ‘ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:Ugadi 2022: వెంకన్న ఆలయంలో ముస్లిం భక్తుల సందడి.. ఉగాదికి అల్లుడిని ఆహ్వానిస్తూ మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

కరోనా హైబ్రిడ్ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలి.. ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

కరోనా హైబ్రిడ్ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలి.. ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..