AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ‘మా ఇంటి కోడలు పిల్లకి పుట్టిన రోజు శుభాకాంక్షలు’.. ఉపాసన బర్త్‌డే పార్టీ ఫొటో షేర్‌ చేసిన చిరు..

Chiranjeevi: రామ్‌ చరణ్‌ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఉపాసన. అపోలో లైఫ్‌కు వైస్‌ చైర్‌పర్సన్‌గానే కాకుండా హార్ట్స్‌ బీటింగ్ ఫౌండేషన్‌ ద్వారా...

Chiranjeevi: 'మా ఇంటి కోడలు పిల్లకి పుట్టిన రోజు శుభాకాంక్షలు'.. ఉపాసన బర్త్‌డే పార్టీ ఫొటో షేర్‌ చేసిన చిరు..
Narender Vaitla
|

Updated on: Jul 21, 2022 | 6:50 AM

Share

Chiranjeevi: రామ్‌ చరణ్‌ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఉపాసన. అపోలో లైఫ్‌కు వైస్‌ చైర్‌పర్సన్‌గానే కాకుండా హార్ట్స్‌ బీటింగ్ ఫౌండేషన్‌ ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం వార్తల్లో నిలచే ఉపాసన పుట్టిన రోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. జులై 20వ తేదీన ఉపాసన పుట్టిన రోజు. ఈ అకేషన్‌ పురస్కరించుకొని మెగా ఫ్యామిలీ సందడి చేసింది. బర్త్‌డే వేడుకలకు సంబంధించిన ఫొటోను మెగా స్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

చిరుతో పాటు ఆయన సతీమణి సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేసిన చిరంజీవి.. ‘మా ఇంటి కోడలు పిల్ల ఉపాసనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అనే కామెంట్‌ను జోడించారు. ఇక మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా భార్యకు బర్త్‌డే విషెస్‌ చెబుతూ అదే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘నా ప్రియమైన ఉపాసనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. చిరు కుటుంబ సభ్యులతో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఉపాసనకు బర్త్‌డే విషెస్‌ చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?