AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిల్‌రాజు ఆఫీస్‌లో ‘మహర్షి’ జోష్..పటాసులు పేల్చిన టీం

హైదరాబాద్‌:  పాజిటివ్ టాక్‌తో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది మహర్షి మూవీ. వసూళ్లతో బాక్సాఫీసును కొల్లకొడుతోంది. ఈ మూవీ సక్సెస్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. దిల్ రాజు ఆఫీసులో కేక్ కట్ చేసిన అనంతరం ప‌టాసులు పేల్చి  సంబ‌రాలు చేసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కాగా మహేశ్ బాబు 25 మూవీగా వచ్చిన ఈ […]

దిల్‌రాజు ఆఫీస్‌లో 'మహర్షి' జోష్..పటాసులు పేల్చిన టీం
Ram Naramaneni
|

Updated on: May 10, 2019 | 5:11 PM

Share

హైదరాబాద్‌:  పాజిటివ్ టాక్‌తో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది మహర్షి మూవీ. వసూళ్లతో బాక్సాఫీసును కొల్లకొడుతోంది. ఈ మూవీ సక్సెస్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. దిల్ రాజు ఆఫీసులో కేక్ కట్ చేసిన అనంతరం ప‌టాసులు పేల్చి  సంబ‌రాలు చేసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కాగా మహేశ్ బాబు 25 మూవీగా వచ్చిన ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ కలిసి నిర్మించారు. అల్లరి నరేశ్ పోషించిన పాత్రకు మంచి అప్లాజ్ లభిస్తుంది. కమర్షియల్ అంశాలతో పాటు రైతులకు సంభందించి విలువైన మెసేజ్ ఉండటంతో చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.

Follow Us
Horoscope Today: వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు..
Horoscope Today: వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు..
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?