Nithiin’s Maestro : స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. ‘మ్యాస్ట్రో’ చివరి షెడ్యూల్ కూడా మొదలు పెట్టిన టీమ్..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్..హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ సంవత్సరంలోని ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసారు నితిన్.

Nithiin's Maestro : స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. 'మ్యాస్ట్రో' చివరి షెడ్యూల్ కూడా మొదలు పెట్టిన టీమ్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 14, 2021 | 1:04 PM

Nithiin’s Maestro :

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్..హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ సంవత్సరంలోని ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసారు నితిన్. అందులో చెక్ సినిమా ఆశించనంతగా హిట్ కాకపోగా.. ఇటీవలే విడుదలైన రంగ్ దే మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా… ముచ్చటగా మూడో చిత్రాన్ని వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మ్యాస్ట్రో అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో నితిన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.  చాలావరకూ షూటింగును ఇప్పటికే కానిచ్చేశారు. చివరి షెడ్యూల్ చేయాలని అనుకుంటూ ఉండగా కరోనా ప్రభావం పెరిగిపోయింది.

ఈ సినిమా టీమ్ స్పీడ్ పెంచింది.  చివరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ రోజున ఈ సినిమా షూటింగు మొదలైపోయింది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల నితిన్ చేసిన ‘చెక్’  సినిమా నిరాశ పరిచింది. అలాగే  ‘రంగ్ దే’ పర్లేదు అనిపించుకుంది. అందువలన ఈ సినిమాతో తప్పకుండ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు ఈ కుర్ర హీరో.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arjun Icon: పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 మధ్యలో ఐకాన్.. వేణు శ్రీరామ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

Sushant Singh Rajput: విమానం నడపడం, నాసా వర్క్‌షాప్, అంధులకు కోడింగ్.. వెండితెర ధోని ’50 డ్రీమ్స్’ లిస్టు ఇదే

Kriti Sanon : ప్రభాస్ ఆదిపురుష్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటున్న బాలీవుడ్ బ్యూటీ..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే