AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun Pushpa: ‘పుష్ప’లో విలన్ నేను కాదు

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌తో లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా పుష్ప తెరకెక్కుతోంది

Allu Arjun Pushpa: 'పుష్ప'లో విలన్ నేను కాదు
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 30, 2020 | 12:18 PM

Share

Allu Arjun Pushpa: స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌తో లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా పుష్ప తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు చెందిన పలువురిని ఇందులో భాగం చేయాలనుకుంటున్నారు సుకుమార్. ఈ క్రమంలో విలన్‌గా తమిళ ఇండస్ట్రీకి చెందిన విజయ్ సేతుపతిని ఖరారు చేసుకున్నారు. కానీ డేట్లు క్లాష్‌ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి విజయ్ తప్పుకోగా.. ఆ స్థానంలో మాధవన్‌ని తీసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

ఇక వాటిపై తాజాగా స్పందించారు మాధవన్‌. ఇది నిజం కాదంటూ ఈ స్టైలిష్ హీరో ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే అనుష్క సరసన మాధవన్ నిశ్శబ్దంలో నటించగా.. ఈ చిత్రం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీలో అంజలి, షాలిని, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.

Read More:

సీబీడీ ఆయిల్‌ని చట్టబద్ధం చేయండి: ఇర్ఫాన్ భార్య విఙ్ఞప్తి

మీ పనితీరు బావుంది: ప్రకాశం జిల్లా అధికారులకు జగన్ ప్రశంస

Follow Us
15 ఏళ్లకే అంతా కుళ్లుకునేలా చేశావ్: వైభవ్‌ను హెచ్చరించిన దిగ్గజం
15 ఏళ్లకే అంతా కుళ్లుకునేలా చేశావ్: వైభవ్‌ను హెచ్చరించిన దిగ్గజం
జెర్రిపోతు పాముకు తాచుపాము విషం పనిచేయదా?
జెర్రిపోతు పాముకు తాచుపాము విషం పనిచేయదా?
ఆసియా రిలేస్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ఆసియా రిలేస్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ ఉపయోగపడదా..? కేంద్రం క్లారిటీ
పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ ఉపయోగపడదా..? కేంద్రం క్లారిటీ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు