Lavanya Tripathi: బంగార్రాజు సినిమాలో లావణ్య నటించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు విషయం బయటపెట్టిన బ్యూటీ..

Lavanya Tripathi: సొగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'బంగార్రాజు' ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది...

Lavanya Tripathi: బంగార్రాజు సినిమాలో లావణ్య నటించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు విషయం బయటపెట్టిన బ్యూటీ..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 08, 2022 | 3:11 PM

Lavanya Tripathi: సొగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘బంగార్రాజు’ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో నాగార్జున యంగ్‌రోల్‌కు జోడిగా లావణ్యత్రిపాఠి నటించిన విషయం తెలిసిందే. అయితే బంగార్రాజు చిత్రంలో మాత్రం లావణ్య పాత్రను తీసేశారు. సీక్వెల్‌ చిత్రంలో నాగచైతన్యకు తల్లిదండ్రులుగా నాగార్జున, లావణ్య నటించాల్సి ఉంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం తల్లి పాత్రను సీక్వెల్‌లో తొలగించారు. అయితే చిత్ర యూనిట్‌ తీసుకున్న ఈ నిర్ణయానికి గల అసలు కారణమేంటో తాజాగా నటి లావణ్య తెలిపింది.

లావణ్య హీరోయిన్‌ తెరకెక్కిన తాజా చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా జులై 8వ తేదీని విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న లావణ్య.. బంగార్రాజు చిత్రంలో తన పాత్రను తొలగించడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చింది. నాగచైతన్యకు అమ్మ పాత్రలో లావణ్య నటిస్తే బాగోదని భావించిన చిత్ర యూనిట్‌, బంగార్రాజులో ఆమె పాత్ర చనిపోయినట్లు చూపించారు అని తెలిపింది. చైతన్యకు అమ్మగా నటిస్తే ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని చిత్రబృందం భావించిందని తెలిపిన లావణ్య.. ఇదే విషయాన్ని నాగ్‌ సర్‌ నాకు ఫోన్‌ చేసి చెప్పారన్నారు. ఆయన ఆ మాట చెప్పగానే ఊపిరి పీల్చుకున్నానని చెప్పిన లావణ్య.. ‘యుద్ధం శరణం’ కోసం చైతన్యకు జోడిగా నటించి, మళ్లీ తల్లిగా ఎలా నటిస్తాను అని సమాధానం ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?