AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ప్రముఖ డ్యాన్సర్‌ శోభానాయుడుకు తీవ్ర అస్వస్థత

ప్రముఖ డాన్సర్ శోభానాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నెలరోజుల క్రితం ఇంటిలో జారిపడటంతో ఆమె తలకు స్వల్ప గాయమైంది.

Breaking: ప్రముఖ డ్యాన్సర్‌ శోభానాయుడుకు తీవ్ర అస్వస్థత
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 13, 2020 | 3:29 PM

Share

Shobha Naidu health: ప్రముఖ డాన్సర్ శోభానాయుడు(58) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నెలరోజుల క్రితం ఇంటిలో జారిపడటంతో ఆమె తలకు స్వల్ప గాయమైంది. అప్పటి నుంచి శోభా నాయుడు ఆర్థో న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు కరోనా సోకింది. పది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆమెకు కరోనా ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. ఈ విషయాన్ని శోభానాయుడు భర్త, రిటైర్డు ఐఏఎస్ అధికారి అర్జున రావు వెల్లడించారు. కాగా కూచిపూడిలో శోభనాయుడు పద్మశ్రీ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.

Read More:

ప్రభాస్ తరువాత చెర్రీ.. ఆ క్రేజీ హిట్‌ సీక్వెల్‌లో!

బీజేపీలో చేరనున్న విజయ్ తండ్రి..!

Follow Us
ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..
ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..
శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?
శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?
ఆరోగ్యానికి మంచిదని చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. ఎంత డేంజరో
ఆరోగ్యానికి మంచిదని చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. ఎంత డేంజరో
పట్టాలపై తాగుబోతు..చివరి నిమిషంలో చూసిన డ్రైవర్‌! ఆ తర్వాత
పట్టాలపై తాగుబోతు..చివరి నిమిషంలో చూసిన డ్రైవర్‌! ఆ తర్వాత
సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు..
సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు..
నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు!
నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు!
కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ
కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ
భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?
భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?
చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో
చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!